Soviet Rashyalo Em Jarigindi?

By Ranganayakamma (Author)
Rs.100
Rs.100

Soviet Rashyalo Em Jarigindi?
INR
APHRNY0052
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             రష్యాలో, శ్రామిక వర్గ విప్లవ ప్రారంభం, 100 సంవత్సరాల కిందట 1917 లో జరిగింది. ఆ విప్లవానికి నాయకత్వం వహించిన శ్రామిక పార్టీ, ఆ విప్లవం కన్నా ముందే ఏర్పడి ఉంది. ఆ విప్లవాన్ని, 'రష్యన్ అక్టోబరు విప్లవం' అంటారు. తర్వాత, ఆ పార్టీయే పేర్లు మార్చుకుంటూ 1952 లో, 'సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు పార్టీ'గా అయింది. కానీ, ఆ కమ్యూనిస్టు పార్టీ, 1991 ఆగస్టు 29న రద్దయి పోయింది! రద్దు తర్వాత, ఆ పార్టీని నిషేధించడం కూడా జరిగింది!

            ఛార్లెస్ బెతల్ హామ్, రష్యా - చైనాల గురించి రాసిన అనేక సంపుటాలు, రష్యా చైనాల విప్లవాల గురించి కొంత సమాచారం అయినా ఇవ్వగలవని గతంలోనే తెలుసు. ఇప్పుడు, కమ్యూనిస్టు పత్రికల్లో, సోవియట్ అక్టోబరు విప్లవం గురించి, 'శత జయంతి' కీర్తనలే గానీ ఆ విప్లవం నామ రూపాలు లేకుండా ఎందుకు పోయిందో, ఏ సమాచారమూ చెప్పకపోవడం చూశాక, బెతల్ హామ్ సంపుటాల వైపే నా దృష్టి తిరిగింది.

              బెతల్ హామ్ రచనలకు ఎందుకు విలువ ఇవ్వాలంటే, ఈ వ్యక్తి, 'మార్క్సిజం' నుంచి ఏ మాత్రమూ  పక్క అడుగులు వెయ్యని వ్యక్తి! వ్యక్తుల్నీ, ఉద్యమాల్నీ, విప్లవాల్నీ, శ్రామిక వర్గ పోరాటాల దృష్టితో పరిశీలించిన వ్యక్తి!ఈయన చెప్పిన సమాచారం చేసినప్పుడు, రష్యా విప్లవం గురించీ, ఆ పార్టీ గురించీ, కొంతైనా తెలిసే అవకాశం ఉంది.

             రష్యాలో, శ్రామిక వర్గ విప్లవ ప్రారంభం, 100 సంవత్సరాల కిందట 1917 లో జరిగింది. ఆ విప్లవానికి నాయకత్వం వహించిన శ్రామిక పార్టీ, ఆ విప్లవం కన్నా ముందే ఏర్పడి ఉంది. ఆ విప్లవాన్ని, 'రష్యన్ అక్టోబరు విప్లవం' అంటారు. తర్వాత, ఆ పార్టీయే పేర్లు మార్చుకుంటూ 1952 లో, 'సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు పార్టీ'గా అయింది. కానీ, ఆ కమ్యూనిస్టు పార్టీ, 1991 ఆగస్టు 29న రద్దయి పోయింది! రద్దు తర్వాత, ఆ పార్టీని నిషేధించడం కూడా జరిగింది!             ఛార్లెస్ బెతల్ హామ్, రష్యా - చైనాల గురించి రాసిన అనేక సంపుటాలు, రష్యా చైనాల విప్లవాల గురించి కొంత సమాచారం అయినా ఇవ్వగలవని గతంలోనే తెలుసు. ఇప్పుడు, కమ్యూనిస్టు పత్రికల్లో, సోవియట్ అక్టోబరు విప్లవం గురించి, 'శత జయంతి' కీర్తనలే గానీ ఆ విప్లవం నామ రూపాలు లేకుండా ఎందుకు పోయిందో, ఏ సమాచారమూ చెప్పకపోవడం చూశాక, బెతల్ హామ్ సంపుటాల వైపే నా దృష్టి తిరిగింది.               బెతల్ హామ్ రచనలకు ఎందుకు విలువ ఇవ్వాలంటే, ఈ వ్యక్తి, 'మార్క్సిజం' నుంచి ఏ మాత్రమూ  పక్క అడుగులు వెయ్యని వ్యక్తి! వ్యక్తుల్నీ, ఉద్యమాల్నీ, విప్లవాల్నీ, శ్రామిక వర్గ పోరాటాల దృష్టితో పరిశీలించిన వ్యక్తి!ఈయన చెప్పిన సమాచారం చేసినప్పుడు, రష్యా విప్లవం గురించీ, ఆ పార్టీ గురించీ, కొంతైనా తెలిసే అవకాశం ఉంది.

Features

  • : Soviet Rashyalo Em Jarigindi?
  • : Ranganayakamma
  • : Sweet Home Publications
  • : APHRNY0052
  • : Hardbound
  • : 2017
  • : 456
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Soviet Rashyalo Em Jarigindi?

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Homes
Powered by infibeam