శ్రీ మదాంధ్ర మహాభక్త విజయము నిజంగానే విజయం సాధించింది. నాలుగు నెలల లోపే రెండవ ముద్రణ చేయవలసిరావటం - భక్తులు చరిత్రలకు ఏనాడూ కాలదోషం పట్టదని మరో మారు ఋజువైంది. ఈ సందర్భంలో మొదటి ముద్రణకు సహకరించిన వదాన్యులు శ్రీ గుండుపల్లి వెంకట కృష్ణయ్యగారిని, వారి ఆస్తిక్యభావనకు పాఠకలోకం పరవశాన అభినందించవలసిన అవసరమెంతైనా ఉన్నది. వారికీ శ్రీ కౌండిన్య పబ్లికేషన్స్ సదా రుణపడి ఉంటుంది. మలి ముద్రణకు మేమే స్వయంగా చేపట్టాలని సంకల్పించడంలో గ్రంథ రచయితలలో ఒకరైన మా నాన్నగారి ప్రోద్బలం ఎంతో ఉన్నది. మొదటి ముద్రణలో చోటు చేసుకున్న దోషాలకు ఈ ముద్రణలో సవరించడం జరిగింది. మొదటి ముద్రణలో భక్తుల చిత్రాలు లేని లోటును గుర్తించాము. అందువల్ల ఈ ముద్రణలో లభ్యమైనంతవరకు సేకరించి ముద్రిస్తున్నాము.
శ్రీ మదాంధ్ర మహాభక్త విజయము నిజంగానే విజయం సాధించింది. నాలుగు నెలల లోపే రెండవ ముద్రణ చేయవలసిరావటం - భక్తులు చరిత్రలకు ఏనాడూ కాలదోషం పట్టదని మరో మారు ఋజువైంది. ఈ సందర్భంలో మొదటి ముద్రణకు సహకరించిన వదాన్యులు శ్రీ గుండుపల్లి వెంకట కృష్ణయ్యగారిని, వారి ఆస్తిక్యభావనకు పాఠకలోకం పరవశాన అభినందించవలసిన అవసరమెంతైనా ఉన్నది. వారికీ శ్రీ కౌండిన్య పబ్లికేషన్స్ సదా రుణపడి ఉంటుంది. మలి ముద్రణకు మేమే స్వయంగా చేపట్టాలని సంకల్పించడంలో గ్రంథ రచయితలలో ఒకరైన మా నాన్నగారి ప్రోద్బలం ఎంతో ఉన్నది. మొదటి ముద్రణలో చోటు చేసుకున్న దోషాలకు ఈ ముద్రణలో సవరించడం జరిగింది. మొదటి ముద్రణలో భక్తుల చిత్రాలు లేని లోటును గుర్తించాము. అందువల్ల ఈ ముద్రణలో లభ్యమైనంతవరకు సేకరించి ముద్రిస్తున్నాము.© 2017,www.logili.com All Rights Reserved.