నల్లనయ్య చల్లని చూపులు. . . . . . 'శ్రీరామగిరి నరసింహంగారు దాదాపు నాలుగు దశాబ్దాలపాటు తిరుమల తిరుపతి వస్థానంలో విశేషమైన సేవలు అందించి ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతున్నాడు. ఆయన ఈ మధ్యకాలంలో చేసిన అపూర్వమైన పనులు రెండు ఉన్నాయి. ఒకటి, తన విశ్రాంత జీవితంలో అనుభవాన్ని సమీకరించకని శ్వేతకి శుక వస్తున్న అభ్యర్థులకు అనేకాంశాల్లో పరిపాలనాపరమైన శనివ్వడం ఒకటి రెండవది, విశేషంగా తన అనుమానాలన్నింటిని ఒకసారి పునః సమీక్షించుకుని | శ్రీవారి సేవలో ఉన్నప్పుడు తాను నిమిత్తమాత్రుడుగా చేసిన విశేషమైన కృషి గురించి ప్రస్తావిస్తూ పుస్తకం వ్రాయటం. ఆ సందర్భంగా ఆయన వ్రాసిన ఈ పుస్తకానికి ముందుమాట వ్రాయమని నన్ను కోరారు. దీన్ని గూర్చి వ్రాయటానికి ముందు నేను రెండు చిన్న యదార్థ సంఘటనల్ని, మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను.
కంప్యూటరైజేషన్ ముఖ్యంగా ఇటీ రంగంలో విప్లవం మరింతగా మన దగ్గర పుంజుకునే ముందు అమెరికా లాంటి అగ్రరాజ్యాల్లో చాలా ముందుగానే ఆరంభమైనది. అక్కడవాళ్లు మన భారతదేశం నుంచి వెళ్లిన ఒక వ్యక్తికి ఒక పెద్ద సంస్థకి అధిపతిగా సెలక్ట్ చేసుకున్నారు. ఆ సందర్భంలో అతన్ని సంస్థకు పరిచయం చేస్తూ సంస్థకు సంబంధించిన ప్రధాన అధికారులు సంస్థను గురించి పరిచయం చేస్తూ ఒక్కొ ఫ్లోర్ కి తీసుకువెళ్లి, సార్ ఇది హెచ్.ఆర్. విభాగం ఇంకొక పోలో ఇది లాజిస్టిక్ విభాగం, ఇంకొక ఫ్లోర్ లో ఇది మెటీరియల్స్ విభాగం. . . ఇలా | పరిచయం చేస్తూపోయి చివరికి పదో అంతస్థుకు చేరిన తరువాత చాలా ఆనందపడిపోయి ఉబ్బితబ్బిబైపోయాడు. మన భారతదేశం నుండి వెళ్ళిన ఆ వ్యక్తి ఆయన వాళ్ళతో మాట్లాడుతూ | ఇంత పెద్ద సంస్థకు అధిపతినయ్యానన్న భావనలో కావచ్చు. వాళ్లను ఉద్దేశించి ఇలా అన్నాడు. ఆ నా కింద మొత్తం ఎంతమంది పనిచేస్తారని ప్రశ్న వేశాడు. ఆమాటకు వాళ్లు అయ్యా తమరు......
నల్లనయ్య చల్లని చూపులు. . . . . . 'శ్రీరామగిరి నరసింహంగారు దాదాపు నాలుగు దశాబ్దాలపాటు తిరుమల తిరుపతి వస్థానంలో విశేషమైన సేవలు అందించి ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతున్నాడు. ఆయన ఈ మధ్యకాలంలో చేసిన అపూర్వమైన పనులు రెండు ఉన్నాయి. ఒకటి, తన విశ్రాంత జీవితంలో అనుభవాన్ని సమీకరించకని శ్వేతకి శుక వస్తున్న అభ్యర్థులకు అనేకాంశాల్లో పరిపాలనాపరమైన శనివ్వడం ఒకటి రెండవది, విశేషంగా తన అనుమానాలన్నింటిని ఒకసారి పునః సమీక్షించుకుని | శ్రీవారి సేవలో ఉన్నప్పుడు తాను నిమిత్తమాత్రుడుగా చేసిన విశేషమైన కృషి గురించి ప్రస్తావిస్తూ పుస్తకం వ్రాయటం. ఆ సందర్భంగా ఆయన వ్రాసిన ఈ పుస్తకానికి ముందుమాట వ్రాయమని నన్ను కోరారు. దీన్ని గూర్చి వ్రాయటానికి ముందు నేను రెండు చిన్న యదార్థ సంఘటనల్ని, మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. కంప్యూటరైజేషన్ ముఖ్యంగా ఇటీ రంగంలో విప్లవం మరింతగా మన దగ్గర పుంజుకునే ముందు అమెరికా లాంటి అగ్రరాజ్యాల్లో చాలా ముందుగానే ఆరంభమైనది. అక్కడవాళ్లు మన భారతదేశం నుంచి వెళ్లిన ఒక వ్యక్తికి ఒక పెద్ద సంస్థకి అధిపతిగా సెలక్ట్ చేసుకున్నారు. ఆ సందర్భంలో అతన్ని సంస్థకు పరిచయం చేస్తూ సంస్థకు సంబంధించిన ప్రధాన అధికారులు సంస్థను గురించి పరిచయం చేస్తూ ఒక్కొ ఫ్లోర్ కి తీసుకువెళ్లి, సార్ ఇది హెచ్.ఆర్. విభాగం ఇంకొక పోలో ఇది లాజిస్టిక్ విభాగం, ఇంకొక ఫ్లోర్ లో ఇది మెటీరియల్స్ విభాగం. . . ఇలా | పరిచయం చేస్తూపోయి చివరికి పదో అంతస్థుకు చేరిన తరువాత చాలా ఆనందపడిపోయి ఉబ్బితబ్బిబైపోయాడు. మన భారతదేశం నుండి వెళ్ళిన ఆ వ్యక్తి ఆయన వాళ్ళతో మాట్లాడుతూ | ఇంత పెద్ద సంస్థకు అధిపతినయ్యానన్న భావనలో కావచ్చు. వాళ్లను ఉద్దేశించి ఇలా అన్నాడు. ఆ నా కింద మొత్తం ఎంతమంది పనిచేస్తారని ప్రశ్న వేశాడు. ఆమాటకు వాళ్లు అయ్యా తమరు......© 2017,www.logili.com All Rights Reserved.