మానవునిలోని అవలక్షణాలు అడుగంటిపోవాలని, లుప్తమవ్వాలని అనాదిగా అనేకమంది మహానుభావులు చెబుతున్నారు . అందులో బుద్ధుడు కూడా ఒకరు. అయితే ఈ విషయం బలంగా చెప్పిన వారిని ఆరాధించాలన్న, పూజించాలన్న అవక్షణాన్ని మాత్రం మానవులనుంచి తొలగించడం సాధ్యం కావడం లేదు. అవలక్షణాలు లుప్తమవ్వాలని భోదిస్తే అవి మరో రూపంలో ఉబికి వస్తున్నాయి. మానవుడు అంధకారంలోకి జారుకుంటున్నాడు.
బుద్ధుడు తన పరిమిత జ్ఞానం....... ఆలోచనతో కొన్ని పద్ధతులు సూచనలు సూచనలు చేశాడు. అంతిమ సారాంశం మాత్రం మనుషులు తమలోని అవలక్షణాలను పాతర వేసి కరుణ.... ప్రేమకు ప్రాధాన్యమిచ్చి జీవనం సాగించామన్నాడు. అందుకు సంబందించిన ప్రక్రియను బోధించాడు.