తొలిమానవుల గధే ఈ గ్రంధానికి ఇతివృత్తం. అది మానవుడు ఆధునిక మానవుడుగా అవతరించిన పరిణామ గాధ. నాటినుంచి నేటి వరకు నాగరికత పధంలో సాగించిన పురోగమనమూ , విభిన్న రూపాలలో కమనీయంగా కానవచ్చే విభిన్న సంస్కృతుల స్వరూప స్వభావాలు మనలో చాలామంది అనుకున్నంత సులభముకాదు. డార్విన్ మహనీయుడూ, అయన అనుచరుల నరులకు, నానరులకూ, గుహాంతర వాసులైన ఆదిమానవులకూ గల సంభందాన్ని వివరిస్తూ ప్రతి పాదించిన మహత్తర వైజ్ఞానిక సిద్ధాంతాలను గురించి ప్రజాస్వామ్యం మనస్సులలోకి అర్ధంపర్ధంలేని అభిప్రాయాలను చొప్పించడం జరిగింది.