పరిమళాల పూల లోయ-పుష్పవతీ నది
నేను మావారు శ్రీనివాసరావు గారు, మా ఇంట్లోని మరో పోర్షన్ ఉంటున్న ప్రసాద్ గారు, వారి శ్రీమతి శ్రీలక్ష్మి గారు, వారి కుమార్తె గోమతి కలిసి ఆగస్ట్ 2002లో వాలీ ఆఫ్ ఫ్లవర్స్కి వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నాము. ఈ ట్రిప్ మొత్తం పదకొండు రోజులు. ఆగస్ట్ 14న మొదలు పెట్టి 24న పూర్తిచేశాం. ఎందుకంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ వాలీ సందర్శనకు ముఖ్యమైన నెలలు.
ఆగస్ట్ 14న ఉదయం ఏ.పీ. ఎక్స్ప్రెస్లో బయలుదేరి న్యూఢిల్లీకి ఉదయం 9 గంటలకు చేరుకున్నాం. లంచ్ పూర్తిచేసి న్యూఢిల్లీలో 12 గంటలకు మధ్యాహ్నం బయలుదేరే ఇండోర్ - డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించి సాయంత్రం 5.30 గంటలకు హరిద్వార్ చేరుకున్నాం. ఆ రోజుకి హరిద్వార్లో బస చేశాం. సాయంత్రం హరికి పౌరి, ఆరతి చూసి మరుసటి రోజు ఉదయం ఛత్రపాల్ సింగ్జీ టాక్సీ ఎక్కి జోషిమఠ్ చేరేసరికి రాత్రి 7 గంటలు అయింది. ఆ రోజుకి జోషిమఠ్ నైట్ హాల్ట్ చేశాము. మర్నాడు ఉదయం 6 గంటలకే బయలుదేరి 10 గంటల వరకు బదరీనాథ్ చేరుకున్నాము. బదరీ నారాయణుడిని దర్శించుకుని ఆరోజు అక్కడే బస చేశాం. మరుసటి రోజు............
పరిమళాల పూల లోయ-పుష్పవతీ నది నేను మావారు శ్రీనివాసరావు గారు, మా ఇంట్లోని మరో పోర్షన్ ఉంటున్న ప్రసాద్ గారు, వారి శ్రీమతి శ్రీలక్ష్మి గారు, వారి కుమార్తె గోమతి కలిసి ఆగస్ట్ 2002లో వాలీ ఆఫ్ ఫ్లవర్స్కి వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నాము. ఈ ట్రిప్ మొత్తం పదకొండు రోజులు. ఆగస్ట్ 14న మొదలు పెట్టి 24న పూర్తిచేశాం. ఎందుకంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ వాలీ సందర్శనకు ముఖ్యమైన నెలలు. ఆగస్ట్ 14న ఉదయం ఏ.పీ. ఎక్స్ప్రెస్లో బయలుదేరి న్యూఢిల్లీకి ఉదయం 9 గంటలకు చేరుకున్నాం. లంచ్ పూర్తిచేసి న్యూఢిల్లీలో 12 గంటలకు మధ్యాహ్నం బయలుదేరే ఇండోర్ - డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించి సాయంత్రం 5.30 గంటలకు హరిద్వార్ చేరుకున్నాం. ఆ రోజుకి హరిద్వార్లో బస చేశాం. సాయంత్రం హరికి పౌరి, ఆరతి చూసి మరుసటి రోజు ఉదయం ఛత్రపాల్ సింగ్జీ టాక్సీ ఎక్కి జోషిమఠ్ చేరేసరికి రాత్రి 7 గంటలు అయింది. ఆ రోజుకి జోషిమఠ్ నైట్ హాల్ట్ చేశాము. మర్నాడు ఉదయం 6 గంటలకే బయలుదేరి 10 గంటల వరకు బదరీనాథ్ చేరుకున్నాము. బదరీ నారాయణుడిని దర్శించుకుని ఆరోజు అక్కడే బస చేశాం. మరుసటి రోజు............© 2017,www.logili.com All Rights Reserved.