మనం వ్యాయామం చెయ్యడం అనేది కేవలం శారీరకమైన క్రియ అనుకుంటూ ఉంటాం. కానీ సైన్స్ ఏమి చెబుతుందంటే ఇప్పటి వరకూ ప్రపంచం మొత్తం మీద జరిగిన పరిశోధనల వలన మనం వ్యాయామం మొదలు పెట్టకుండానే మన శరీరంలో చాలా మార్పులు జరగడం మొదలవుతాయి. ఎందుకంటే వ్యాయామంలో గుండె యొక్క పని ఎక్కువ అవుతుంది. కాబట్టి శరీరం ముందుగానే సిద్ధంగా ఉంటుందన్నమాట. వ్యాయామం చేసేటప్పుడు శరీర కండరాలకి కావాలసినంత శక్తిని పంపించడానికి శరీరం సిద్ధపడటం మొదలవుతుంది. ఈ పుస్తకంలో అన్ని రకాల యోగాసనాలు కలవు.
మనం వ్యాయామం చెయ్యడం అనేది కేవలం శారీరకమైన క్రియ అనుకుంటూ ఉంటాం. కానీ సైన్స్ ఏమి చెబుతుందంటే ఇప్పటి వరకూ ప్రపంచం మొత్తం మీద జరిగిన పరిశోధనల వలన మనం వ్యాయామం మొదలు పెట్టకుండానే మన శరీరంలో చాలా మార్పులు జరగడం మొదలవుతాయి. ఎందుకంటే వ్యాయామంలో గుండె యొక్క పని ఎక్కువ అవుతుంది. కాబట్టి శరీరం ముందుగానే సిద్ధంగా ఉంటుందన్నమాట. వ్యాయామం చేసేటప్పుడు శరీర కండరాలకి కావాలసినంత శక్తిని పంపించడానికి శరీరం సిద్ధపడటం మొదలవుతుంది. ఈ పుస్తకంలో అన్ని రకాల యోగాసనాలు కలవు.© 2017,www.logili.com All Rights Reserved.