కొన్ని పుస్తకాలు చదవటానికి... మరికొన్ని వ్రాయటానికి ఈ యోగ పుస్తకం చెయ్యటానికి....
10 వేల సంవత్సరాలనాటి ప్రాచీన భారతీయ కళ.
అంతకముందే ఆర్కియాలజికల్ త్రవ్వకాలలో దొరికిన వాటిని పరిశీలిస్తే సింధునాగరికత సమయానికే అర్థమవుతుంది.
ఒకప్పుడు అతి రహస్యంగా ఉంచబడిన యోగ నేడు అందరికి అందుబాటులో ఉంది.
ఋషులు, యోగులు అన్నేళ్ళు బ్రతకడానికి యోగానే కారణం.
యోగ గురించి వేదాల్లో సయితం చెప్పబడింది.
కొన్ని కంట్రీస్ లో సైన్యానికి ప్రతిరోజు యోగ తప్పనిసరి.
యోగాకు ఆద్యుడు శివుడు, ప్రథమ శిష్యురాలు పార్వతి.
ఆరోగ్యశాస్త్రాల్లో అత్యంత పురాతనమైనది యోగానే.
యోగ పై జరిగిన అనేక పరిశోధనాల్లో మందులకు లొంగని దీర్ఘవ్యాధులు యోగాకి లొంగాయని తేలింది.
యోగ ద్వారా సైకోసోమేటిక్ డెసీజేస్ గుండెజబ్బులు. బి. పి., షుగర్, ఆందోళన...భయం... అధిక బరువు... ఆస్త్మా, చర్మవ్యాధులు సయితం తగ్గుతాయనడంలో సందేహం లేదు...
మీకోసం... మీ ఇంటిల్లిపాది ఆరోగ్యం కోసం...
కొన్ని పుస్తకాలు చదవటానికి... మరికొన్ని వ్రాయటానికి ఈ యోగ పుస్తకం చెయ్యటానికి.... 10 వేల సంవత్సరాలనాటి ప్రాచీన భారతీయ కళ. అంతకముందే ఆర్కియాలజికల్ త్రవ్వకాలలో దొరికిన వాటిని పరిశీలిస్తే సింధునాగరికత సమయానికే అర్థమవుతుంది. ఒకప్పుడు అతి రహస్యంగా ఉంచబడిన యోగ నేడు అందరికి అందుబాటులో ఉంది. ఋషులు, యోగులు అన్నేళ్ళు బ్రతకడానికి యోగానే కారణం. యోగ గురించి వేదాల్లో సయితం చెప్పబడింది. కొన్ని కంట్రీస్ లో సైన్యానికి ప్రతిరోజు యోగ తప్పనిసరి. యోగాకు ఆద్యుడు శివుడు, ప్రథమ శిష్యురాలు పార్వతి. ఆరోగ్యశాస్త్రాల్లో అత్యంత పురాతనమైనది యోగానే. యోగ పై జరిగిన అనేక పరిశోధనాల్లో మందులకు లొంగని దీర్ఘవ్యాధులు యోగాకి లొంగాయని తేలింది. యోగ ద్వారా సైకోసోమేటిక్ డెసీజేస్ గుండెజబ్బులు. బి. పి., షుగర్, ఆందోళన...భయం... అధిక బరువు... ఆస్త్మా, చర్మవ్యాధులు సయితం తగ్గుతాయనడంలో సందేహం లేదు... మీకోసం... మీ ఇంటిల్లిపాది ఆరోగ్యం కోసం...
© 2017,www.logili.com All Rights Reserved.