మృదువుగ త్వరితముగా, శాశ్వతముగా వ్యాధి నివారణ చెయ్యటమే హోమియోపతి వైద్య లక్ష్యం.
నిరపాయకరమైనది, నిర్ణీత కాలములో పనిచేయు మందులతో కూడిన వైద్యం గనుక దేశంలో అనేక వేల, లక్షల మంది వైద్యేతరులు స్వయంగా చికిత్స చేసుకుంటున్నారు. ఈ వైద్యం వ్యాధి శాశ్వత నివారణకే గాక, కొన్ని వ్యాధుల నిరోధకంగా కూడ ఉపయోగపడుతుంది. ఇంతే గాక పిల్లల, పెద్దల విపరీత మానసిక ప్రవర్తనలను సవరించి, వారి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి దీనికి మించిన వైద్యం లేదంటే అతిశయోక్తి కాదు. ఇంకను, ఈ వైద్య చికిత్స వలన, ధన వ్యయం, సమయం కలిసి వస్తుంది.
ఇటువంటి వైద్య విధానాన్ని అందరికీ అందుబాటు లోనికి తేవడమే లక్ష్యంగా పెట్టుకుని గత ఎనిమిదేండ్లుగా కృషి చేస్తున్నాను. ఫలితంగా 1991 సంవత్సరంలో "స్పెసిఫిక్ హోమియో మందులు" అనే పుస్తకాన్ని ప్రచురింప చేశాను. ఇందులో, ఇంగ్లీషు అక్షర క్రమంలో 400 లకు పైగా వ్యాధులు, వాటికి స్పష్టమైన మందులతో చికిత్స ఇవ్వబడింది.
- నిమ్మగడ్డ రామలింగేశ్వరరావు