Manasika Prasantatakosam Mee Mantram

By Ekanath Eeshwaran (Author)
Rs.120
Rs.120

Manasika Prasantatakosam Mee Mantram
INR
ALAKANAN68
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             కొత్త శక్తిని తెచ్చుకుని, పాత ఆలోచనాధోరణులను మార్చుకుని ఇతరుల అవసరాలకు అనుగుణంగా మనం మారితే ఎలాగుంటుంది? మనం నిజంగా అలామారగలం. అందుకీ పుస్తకం మార్గాన్ని చూపిస్తుంది. ఏకనాథ్ ఈశ్వరన్ మంత్రం చుట్టూ అలముకున్న రహస్యాల్ని తొలగిస్తారు. శక్తివంతమైన, కాలం చేత నిరూపించబడిన పద్ధతిలో దాన్ని ఉత్కృష్టమైన సాధనంగా మలచుకోవడానికి ప్రతిక్షణాన్నీ ఒక కొత్త అవకాశంగా ఎలా మార్చుకోవచ్చో సావధానంగా చెబుతారు.

- హానికరమైన అలవాట్లను వదులుకోండి.

- ఒత్తిడిని జయించండి.

- నిరాశాల్ని అధిగమించండి.

- వ్యక్తిగతమైన సంబంధాల్ని పునరుద్దరించుకోండి.

- అంతర్గత సంఘర్షణాల్ని రూపుమాపండి.

- జీవితపు ఆధ్యాత్మిక భూమికను గుర్తించండి.

               ఈ చిన్న పుస్తకం స్పష్టంగానూ, హృద్యంగానూ రాయబడింది. ఇది మంత్రానికి ఉండే శక్తినీ, ఉపయోగాన్నీ, స్పష్టంగా, నిర్దుష్టంగా వివరిస్తుంది. ఈశ్వరన్ గారి ఈ పుస్తకం అందరూ తప్పకుండా చదవవలసిన పుస్తకం.

                                                            - ఛాయిస్

             మంత్రమెలా పనిచేస్తుంది, ఒక మంత్రాన్నెలా ఎన్నుకోవాలి, దాన్నెలా వాడుకోవాలి. మీ జీవితాన్నెలా మలచుకోవాలి? ఈ పుస్తకంలో ఈ ప్రశ్నలకంతా సమాధానాలున్నాయి. దీన్ని చదవడం గొప్ప ఆధ్యాత్మికమైన సార్వజననీయమైన మహాదానుభవాన్నిస్తుంది.

                                       - డా టామ్ ఫెర్గూసన్

             కొత్త శక్తిని తెచ్చుకుని, పాత ఆలోచనాధోరణులను మార్చుకుని ఇతరుల అవసరాలకు అనుగుణంగా మనం మారితే ఎలాగుంటుంది? మనం నిజంగా అలామారగలం. అందుకీ పుస్తకం మార్గాన్ని చూపిస్తుంది. ఏకనాథ్ ఈశ్వరన్ మంత్రం చుట్టూ అలముకున్న రహస్యాల్ని తొలగిస్తారు. శక్తివంతమైన, కాలం చేత నిరూపించబడిన పద్ధతిలో దాన్ని ఉత్కృష్టమైన సాధనంగా మలచుకోవడానికి ప్రతిక్షణాన్నీ ఒక కొత్త అవకాశంగా ఎలా మార్చుకోవచ్చో సావధానంగా చెబుతారు. - హానికరమైన అలవాట్లను వదులుకోండి. - ఒత్తిడిని జయించండి. - నిరాశాల్ని అధిగమించండి. - వ్యక్తిగతమైన సంబంధాల్ని పునరుద్దరించుకోండి. - అంతర్గత సంఘర్షణాల్ని రూపుమాపండి. - జీవితపు ఆధ్యాత్మిక భూమికను గుర్తించండి.                ఈ చిన్న పుస్తకం స్పష్టంగానూ, హృద్యంగానూ రాయబడింది. ఇది మంత్రానికి ఉండే శక్తినీ, ఉపయోగాన్నీ, స్పష్టంగా, నిర్దుష్టంగా వివరిస్తుంది. ఈశ్వరన్ గారి ఈ పుస్తకం అందరూ తప్పకుండా చదవవలసిన పుస్తకం.                                                             - ఛాయిస్              మంత్రమెలా పనిచేస్తుంది, ఒక మంత్రాన్నెలా ఎన్నుకోవాలి, దాన్నెలా వాడుకోవాలి. మీ జీవితాన్నెలా మలచుకోవాలి? ఈ పుస్తకంలో ఈ ప్రశ్నలకంతా సమాధానాలున్నాయి. దీన్ని చదవడం గొప్ప ఆధ్యాత్మికమైన సార్వజననీయమైన మహాదానుభవాన్నిస్తుంది.                                        - డా టామ్ ఫెర్గూసన్

Features

  • : Manasika Prasantatakosam Mee Mantram
  • : Ekanath Eeshwaran
  • : Alakananda Prachuranalu
  • : ALAKANAN68
  • : Paperback
  • : 2016
  • : 118
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Manasika Prasantatakosam Mee Mantram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam