Best Jokes

By Yarramsetty Sai (Author)
Rs.150
Rs.150

Best Jokes
INR
CREATIVE32
Out Of Stock
150.0
Rs.150
Out of Stock
Out Of Stock
Also available in:
Title Price
Best Jokes Rs.50 Out of Stock
Check for shipping and cod pincode

Description

            మీరెక్కిన రైలు ఒక జీవితకాలం లేటా! మీ ఫ్రెండ్ పార్టీకి రమ్మని అంతులేకుండా పారిపోయాడా! రెండు గంటలు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని గవర్నమెంట్ మీద మండిపడుతూ ఇంటికొచ్చారా! ఇంట్లో సాఫ్ట్వేర్ పెళ్లంతో ఫైటింగయిందా!మీ బాస్ చెత్త జోకులేసి వాయించేస్తున్నాడా! వీటికీ, ఇంకా ఇలాంటి చాలా ముడాఫ్ లకు ఒకటే రెమిడి!

            "ఒరే శ్రీను! నువ్ రోజూ ఇన్ని తప్పులు ఎలా చేస్తున్నావో నాకర్ధం కావటం లేదు. మిగతావాళ్ళను చూడు - చాలా తక్కువ తప్పులు చేస్తున్నారు-" "నేను మిగతా వాళ్ళ కంటే ఒక గంట పెందలాడే నిద్రలేస్తాను టిచర్ - అందుకే"..

                         బెస్ట్ జోక్స్  టోటల్  రిలీఫ్  గ్యారంటి

                                                                                                   యర్రంశెట్టి శాయి   

            మీరెక్కిన రైలు ఒక జీవితకాలం లేటా! మీ ఫ్రెండ్ పార్టీకి రమ్మని అంతులేకుండా పారిపోయాడా! రెండు గంటలు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని గవర్నమెంట్ మీద మండిపడుతూ ఇంటికొచ్చారా! ఇంట్లో సాఫ్ట్వేర్ పెళ్లంతో ఫైటింగయిందా!మీ బాస్ చెత్త జోకులేసి వాయించేస్తున్నాడా! వీటికీ, ఇంకా ఇలాంటి చాలా ముడాఫ్ లకు ఒకటే రెమిడి!             "ఒరే శ్రీను! నువ్ రోజూ ఇన్ని తప్పులు ఎలా చేస్తున్నావో నాకర్ధం కావటం లేదు. మిగతావాళ్ళను చూడు - చాలా తక్కువ తప్పులు చేస్తున్నారు-" "నేను మిగతా వాళ్ళ కంటే ఒక గంట పెందలాడే నిద్రలేస్తాను టిచర్ - అందుకే"..                          బెస్ట్ జోక్స్  టోటల్  రిలీఫ్  గ్యారంటి                                                                                                    యర్రంశెట్టి శాయి   

Features

  • : Best Jokes
  • : Yarramsetty Sai
  • : Indradhanussu Publications
  • : CREATIVE32
  • : paperback
  • : 2011
  • : 128
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Best Jokes

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam