'నేడేరీ... నాటి నీతిమంతులు, సంస్కర్తలు, త్యాగదనులు?'... ఈ మకుటమే చాలా ఆకర్షణీయంగా, ఆలోచనాయుక్తంగా ఉంది. త్యాగాలతో, సంస్కరణలతో, నీతిమంతంగా, అంకితభావంతో, మానవత్వంతో, సమాజ వికాసానికి, దేశ శ్రేయస్సుకు, స్వాతంత్ర్యానికి ఎంతో మంది నాయకత్వం వహించి సమాజాన్ని నిర్మించారు. సాంఘీకంగా, సామాజికపరంగా అన్ని రంగాలలో మనకు సమున్నత స్థానం కల్పించారు, ఆనాటి మేటి నాయకులు. మరి నేడు స్వార్థంతో, సంకుచిత స్వభావాలతో కొంతమంది దేశ ఔన్నత్యాన్నే మంటకలుపుతున్నారు. ఈ నేపథ్యంలో 'నేడేరీ... నాటి నీతిమంతులు..' అంటూ మాస్టారు సమాజం మీద విసిరిన ప్రశ్న అందరినీ ఆలోచింపజేస్తుంది... ఒక్కసారి వెనుకకు తిరిగి గతాన్ని నెమరువేసుకునేలా చేస్తుంది.
'నేడేరీ... నాటి నీతిమంతులు, సంస్కర్తలు, త్యాగదనులు?'... ఈ మకుటమే చాలా ఆకర్షణీయంగా, ఆలోచనాయుక్తంగా ఉంది. త్యాగాలతో, సంస్కరణలతో, నీతిమంతంగా, అంకితభావంతో, మానవత్వంతో, సమాజ వికాసానికి, దేశ శ్రేయస్సుకు, స్వాతంత్ర్యానికి ఎంతో మంది నాయకత్వం వహించి సమాజాన్ని నిర్మించారు. సాంఘీకంగా, సామాజికపరంగా అన్ని రంగాలలో మనకు సమున్నత స్థానం కల్పించారు, ఆనాటి మేటి నాయకులు. మరి నేడు స్వార్థంతో, సంకుచిత స్వభావాలతో కొంతమంది దేశ ఔన్నత్యాన్నే మంటకలుపుతున్నారు. ఈ నేపథ్యంలో 'నేడేరీ... నాటి నీతిమంతులు..' అంటూ మాస్టారు సమాజం మీద విసిరిన ప్రశ్న అందరినీ ఆలోచింపజేస్తుంది... ఒక్కసారి వెనుకకు తిరిగి గతాన్ని నెమరువేసుకునేలా చేస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.