మనందరికీ నిత్య ప్రేరణ అవసరం. మనం చేసే పనిలో, జీవితంలో తెలివిగా ఉండడానికి. మనం ఎంతో ఇష్టంగా కన్నకలలను సాకారం చేసుకోవడానికి, మనమెలా ఉండాలని అనుకున్నామో అలా ఉండడానికి జీవితంలోని కష్టకాలాన్ని అధిగమించడానికి, మంచి క్షణాలను ఆస్వాదించడానికి.
ఫెరారీని అమ్మిన యోగి నుంచి తీసుకున్న నిత్య ప్రేరణలో ప్రముఖ రచయిత రాబిన్ శర్మ అంతర్జాతీయంగా అత్యధిక స్థాయిలో అమ్ముడైన ద మాంక్ హు సొల్ద్ హిజ్ ఫెరారీ నుంచి, ఆ క్రమంలో రాసిన మరికొన్ని పుస్తకాల నుంచి శక్తివంతమైన ఆలోచనలను ప్రతిరోజును విశిష్టంగా గడపగలిగేలా మీ కోసం సరళంగా కేలండర్ రూపంలో ఇచ్చారు.
వాస్తవమైన విజయం, ప్రతికూలతను అధిగామించడం. ఆశాభంగం, విశిష్టమైన బంధుత్వాలను ఏర్పరచుకొనడం, ప్రభావం, వారసత్వం వంటి ముఖ్యమైన విషయాలు దీనిలో ఉన్నాయి. మీరు విశిష్ట వ్యక్తులుగా మారే ప్రయాణంలో ఈ పుస్తకం మీకు జీవితకాలం తోడుగా ఉంటుంది. గమ్యం చేరాక మీరు గడిపిన జీవితాన్ని చూసి గర్వపడే విధంగా ఇది మిమ్మల్ని తయారుచేస్తుంది.
మనందరికీ నిత్య ప్రేరణ అవసరం. మనం చేసే పనిలో, జీవితంలో తెలివిగా ఉండడానికి. మనం ఎంతో ఇష్టంగా కన్నకలలను సాకారం చేసుకోవడానికి, మనమెలా ఉండాలని అనుకున్నామో అలా ఉండడానికి జీవితంలోని కష్టకాలాన్ని అధిగమించడానికి, మంచి క్షణాలను ఆస్వాదించడానికి. ఫెరారీని అమ్మిన యోగి నుంచి తీసుకున్న నిత్య ప్రేరణలో ప్రముఖ రచయిత రాబిన్ శర్మ అంతర్జాతీయంగా అత్యధిక స్థాయిలో అమ్ముడైన ద మాంక్ హు సొల్ద్ హిజ్ ఫెరారీ నుంచి, ఆ క్రమంలో రాసిన మరికొన్ని పుస్తకాల నుంచి శక్తివంతమైన ఆలోచనలను ప్రతిరోజును విశిష్టంగా గడపగలిగేలా మీ కోసం సరళంగా కేలండర్ రూపంలో ఇచ్చారు. వాస్తవమైన విజయం, ప్రతికూలతను అధిగామించడం. ఆశాభంగం, విశిష్టమైన బంధుత్వాలను ఏర్పరచుకొనడం, ప్రభావం, వారసత్వం వంటి ముఖ్యమైన విషయాలు దీనిలో ఉన్నాయి. మీరు విశిష్ట వ్యక్తులుగా మారే ప్రయాణంలో ఈ పుస్తకం మీకు జీవితకాలం తోడుగా ఉంటుంది. గమ్యం చేరాక మీరు గడిపిన జీవితాన్ని చూసి గర్వపడే విధంగా ఇది మిమ్మల్ని తయారుచేస్తుంది.Good book...
© 2017,www.logili.com All Rights Reserved.