Title | Price | |
Swayam Upaadhi | Rs.125 | In Stock |
స్వయం ఉపాధి అవకాశాన్ని ప్రారంభించి, తాను జీవనోపాధి పొందుతూ, మరికొందరికి ఉపాధి అవకాశాలను కల్పించాలానే లక్ష్యంతో వున్నా యువతీ యువకులకు సరైన మార్గనిర్దేశానమే లక్ష్యంగా 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న నిత్యకృషివలురు. వివిధ రంగాలకు చెందిన 1200 ప్రాజెక్టు ప్రోఫైల్స్, 840వరకు ప్రాజెక్టు రిపోర్టులు తయారుచేయడమే కాకుండా 120కి పైగా పరిశ్రమల స్ధాపనకు పుర్తిస్ధాయి సేవలు అందించగా, పరోక్షంగా వేలాది స్వయం ఉపాధి అవకాశాలు ప్రారంభించడానికి తోడ్పడటం జరిగింది. స్వయం ఉపాధి అవకాశాలను గురించి యువతలో చైతన్యం తీసుకొనిరావడానికి వీరు ఎంచుకున్న మార్గం వివిధ దిన, వార, పక్ష, మాస పత్రికలకు వ్యాసాలు రాయటం. ఇంతవరకు 900కు పైగా వ్యాసాలు ప్రచురించబడగా, కేవలం అంధ్రజ్యోతి దినపత్రికలో గత 11 సంవత్సరాలుగా 480కు పైగా వీరి వ్యాసాలు ప్రచురితమైనయి. ఈ వ్యాసాల పరంపర కొనసాగుతూనే వున్నది.
మా "ఎమోస్కో" సంస్ధ ప్రచురించిన వీరి మొదటి పుస్తకం "స్వయం ఉపాధి" రెండవ ముద్రణ కూడా జరిగి యువతకు మార్కెట్ లో లభ్యమవుతున్నది. కేవలం ఆహార ఉత్పత్తుల తయారీలో వున్నా కొన్ని స్వయం ఉపాధి అవకాశాలను వివరించే ఈ పుస్తకం పాఠకులకు మరింత ఉపయోగంగా వుంటుందని భావిస్తున్నాం.
డా" మైనంపాటి శ్రీనివాసరావు
స్వయం ఉపాధి అవకాశాన్ని ప్రారంభించి, తాను జీవనోపాధి పొందుతూ, మరికొందరికి ఉపాధి అవకాశాలను కల్పించాలానే లక్ష్యంతో వున్నా యువతీ యువకులకు సరైన మార్గనిర్దేశానమే లక్ష్యంగా 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న నిత్యకృషివలురు. వివిధ రంగాలకు చెందిన 1200 ప్రాజెక్టు ప్రోఫైల్స్, 840వరకు ప్రాజెక్టు రిపోర్టులు తయారుచేయడమే కాకుండా 120కి పైగా పరిశ్రమల స్ధాపనకు పుర్తిస్ధాయి సేవలు అందించగా, పరోక్షంగా వేలాది స్వయం ఉపాధి అవకాశాలు ప్రారంభించడానికి తోడ్పడటం జరిగింది. స్వయం ఉపాధి అవకాశాలను గురించి యువతలో చైతన్యం తీసుకొనిరావడానికి వీరు ఎంచుకున్న మార్గం వివిధ దిన, వార, పక్ష, మాస పత్రికలకు వ్యాసాలు రాయటం. ఇంతవరకు 900కు పైగా వ్యాసాలు ప్రచురించబడగా, కేవలం అంధ్రజ్యోతి దినపత్రికలో గత 11 సంవత్సరాలుగా 480కు పైగా వీరి వ్యాసాలు ప్రచురితమైనయి. ఈ వ్యాసాల పరంపర కొనసాగుతూనే వున్నది. మా "ఎమోస్కో" సంస్ధ ప్రచురించిన వీరి మొదటి పుస్తకం "స్వయం ఉపాధి" రెండవ ముద్రణ కూడా జరిగి యువతకు మార్కెట్ లో లభ్యమవుతున్నది. కేవలం ఆహార ఉత్పత్తుల తయారీలో వున్నా కొన్ని స్వయం ఉపాధి అవకాశాలను వివరించే ఈ పుస్తకం పాఠకులకు మరింత ఉపయోగంగా వుంటుందని భావిస్తున్నాం. డా" మైనంపాటి శ్రీనివాసరావు© 2017,www.logili.com All Rights Reserved.