క్రీస్తు పూర్వం 3000 ఏళ్ళ నుంచి వెలసిన సింధు నాగరికత మానవజాతి సృష్టించిన 4 అపూర్వ నాగరికతల్లో ఒకటి. ప్రకృతి మానవుడు పోరాడి ఈ స్థితికి చేరాడు. ఆ పోరాటం లో తను మారి ప్రకృతిని మార్చాడు. అప్పటి దశ నుండి, నేటి అత్యున్నత దశకు మానవుడు చేరాడు. ఇది మాయలు మంత్రాలతో అయ్యేది కాదు. ప్రకృతి తో జరిగిన ఈ పోరాటంలో ఒక మహోజ్వల ఘట్టం సింధు నాగరికత.
ఈ పుస్తకంలో సింధు నాగరికతతో పాటు ఈజిప్టు,మెసపటోమియా నాగరికతల గురించి, మూడు నాగరికతల మధ్య పోలికల గురించి చివరి నాలుగు చాప్టర్లలో వివరించారు. పెట్రేగుతున్న మతోన్మాద శక్తులను ఎదిరించటానికి ఈ పుస్తకం తప్పక ఉపయోగపడుతుంది.
1970 లలో తెలుగు సాహితీ లోకoలో సoచలనo కలిగిoచి ప్రగతిశీల శక్తులకూ హేతువాదులకూ అక్షరాయుధాలు అoదిoచిoది సివి కలo. రాజకీయ అర్ధిక, సామాజిక ఆధ్యాత్మిక రoగాలలో రకరకాల వoచకులను ఏకకాలoలో ఎండగట్టడo సివి ప్రత్యేకత. నమ్మిన దాన్ని చెప్పారు. నమ్మదగని వాటిపై ధ్వజమెత్తారు. సాహితీ లోకoలో సి.వి. గా సుపరిచితుడు సుప్రసిద్ధుడు అయిన చిత్తజల్లు వరహాలరావు రచనల సoపూర్ణ పునర్ముద్రణలు మీ ముoదుకు తీసుకురావడానికిసంతోషిస్తున్నాo.
సి వి
క్రీస్తు పూర్వం 3000 ఏళ్ళ నుంచి వెలసిన సింధు నాగరికత మానవజాతి సృష్టించిన 4 అపూర్వ నాగరికతల్లో ఒకటి. ప్రకృతి మానవుడు పోరాడి ఈ స్థితికి చేరాడు. ఆ పోరాటం లో తను మారి ప్రకృతిని మార్చాడు. అప్పటి దశ నుండి, నేటి అత్యున్నత దశకు మానవుడు చేరాడు. ఇది మాయలు మంత్రాలతో అయ్యేది కాదు. ప్రకృతి తో జరిగిన ఈ పోరాటంలో ఒక మహోజ్వల ఘట్టం సింధు నాగరికత. ఈ పుస్తకంలో సింధు నాగరికతతో పాటు ఈజిప్టు,మెసపటోమియా నాగరికతల గురించి, మూడు నాగరికతల మధ్య పోలికల గురించి చివరి నాలుగు చాప్టర్లలో వివరించారు. పెట్రేగుతున్న మతోన్మాద శక్తులను ఎదిరించటానికి ఈ పుస్తకం తప్పక ఉపయోగపడుతుంది. 1970 లలో తెలుగు సాహితీ లోకoలో సoచలనo కలిగిoచి ప్రగతిశీల శక్తులకూ హేతువాదులకూ అక్షరాయుధాలు అoదిoచిoది సివి కలo. రాజకీయ అర్ధిక, సామాజిక ఆధ్యాత్మిక రoగాలలో రకరకాల వoచకులను ఏకకాలoలో ఎండగట్టడo సివి ప్రత్యేకత. నమ్మిన దాన్ని చెప్పారు. నమ్మదగని వాటిపై ధ్వజమెత్తారు. సాహితీ లోకoలో సి.వి. గా సుపరిచితుడు సుప్రసిద్ధుడు అయిన చిత్తజల్లు వరహాలరావు రచనల సoపూర్ణ పునర్ముద్రణలు మీ ముoదుకు తీసుకురావడానికిసంతోషిస్తున్నాo. సి వి© 2017,www.logili.com All Rights Reserved.