భాషకు ప్రాణం వ్యాకరణం. తెలుగు భాషకు వ్యాకరణాలు ఎన్నో ఉన్నాయి. పాశ్చాత్యులు కూడా తెలుగు భాషకు ఇంగ్లీషులో వ్యాకరణాలు రచించారు. ఒక భాషకు సమగ్రమైన వ్యాకరణాన్ని రచించటం కష్టం. దానికి కారణం భాష పరిణామా శీలం. అంటే నిరంతరం భాష మారుతూ ఉంటుందని గుర్తించాలి. "తెలుగునకున్న వ్యాకరణ దీపం చిన్నది." అన్నారు తిరుపతి వెంకట కవులు తెలుగు భాషకు వ్యాకరణాన్ని రచించాలనే ఉద్దేశ్యంతో చిన్నయసూరి అనేక వ్యాకరణాలు రచించి ఆ అనుభవంతో బాలవ్యాకరణాన్ని రచించారు.
బాలవ్యాకరణానికి అనేక వ్యాఖ్యానాలు వచ్చాయి. అయితే ప్రస్తుతం బాలవ్యాకరణానికి శాస్త్రీయ వ్యాఖ్య పేరుతో ఆచార్య వెలమల సిమ్మన్న, డా గుమ్మా సాంబశివరావుగార్లు రచించడం అభినందనీయం వీరిద్దరూ అధ్యాపకులుగా మూడు దశాబ్దాలుగా అనుభవం కలవారు. వీరి అనుభవాన్ని జోడించి ఈ వ్యాఖ్యను విద్యార్థుల్ని, అధ్యాపకుల్ని దృష్టిలో ఉంచుకొని రచించారు.
భాషకు ప్రాణం వ్యాకరణం. తెలుగు భాషకు వ్యాకరణాలు ఎన్నో ఉన్నాయి. పాశ్చాత్యులు కూడా తెలుగు భాషకు ఇంగ్లీషులో వ్యాకరణాలు రచించారు. ఒక భాషకు సమగ్రమైన వ్యాకరణాన్ని రచించటం కష్టం. దానికి కారణం భాష పరిణామా శీలం. అంటే నిరంతరం భాష మారుతూ ఉంటుందని గుర్తించాలి. "తెలుగునకున్న వ్యాకరణ దీపం చిన్నది." అన్నారు తిరుపతి వెంకట కవులు తెలుగు భాషకు వ్యాకరణాన్ని రచించాలనే ఉద్దేశ్యంతో చిన్నయసూరి అనేక వ్యాకరణాలు రచించి ఆ అనుభవంతో బాలవ్యాకరణాన్ని రచించారు. బాలవ్యాకరణానికి అనేక వ్యాఖ్యానాలు వచ్చాయి. అయితే ప్రస్తుతం బాలవ్యాకరణానికి శాస్త్రీయ వ్యాఖ్య పేరుతో ఆచార్య వెలమల సిమ్మన్న, డా గుమ్మా సాంబశివరావుగార్లు రచించడం అభినందనీయం వీరిద్దరూ అధ్యాపకులుగా మూడు దశాబ్దాలుగా అనుభవం కలవారు. వీరి అనుభవాన్ని జోడించి ఈ వ్యాఖ్యను విద్యార్థుల్ని, అధ్యాపకుల్ని దృష్టిలో ఉంచుకొని రచించారు.© 2017,www.logili.com All Rights Reserved.