ఆంగ్లపదాల ఉచ్చారణను సూచిస్తూ ఆ పదాలను ఆంగ్లంలో పట్టిక రూపంలో ఇవ్వడం పాఠకులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. విలక్షణమూ, అమూల్యమూ అయిన ఈ కృతిని విద్వాల్లోకం తప్పక ఆదరిస్తుందని, విద్యార్థులు ఇంగ్లీషు భాషోచ్చారణకు సంబంధించిన నాణ్యతను, నైపుణ్యమును, సంస్కారాన్ని పెంపొందించుకుంటారని నా విశ్వాసం.
- ఆచార్య ఫై వి అరుణాచలం
మనకు ఆంగ్ల శబ్దాల ప్రయోగ విశేషాలనూ, వాక్యరచనా విధానాన్ని తెలిపే వ్యాకరణ గ్రంథాలెన్నో ఉన్నా ఆంగ్లపదాల ఉచ్చారణ విధానాన్ని తెలియజేసే గ్రంథాలు లేవు. ఆ లోటును ఈ గ్రంథం తీరుస్తుందనడం సత్యోక్తి. ఈ విలువైన గ్రంథాన్ని రచించి ఆంగ్లభాషను నేర్చుకునే తెలుగువారికి ఎంతో ఉపకారం చేసినారు.
- ఆచార్య రవ్వా శ్రీహరి
ఆంగ్లపదాల ఉచ్చారణను సూచిస్తూ ఆ పదాలను ఆంగ్లంలో పట్టిక రూపంలో ఇవ్వడం పాఠకులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. విలక్షణమూ, అమూల్యమూ అయిన ఈ కృతిని విద్వాల్లోకం తప్పక ఆదరిస్తుందని, విద్యార్థులు ఇంగ్లీషు భాషోచ్చారణకు సంబంధించిన నాణ్యతను, నైపుణ్యమును, సంస్కారాన్ని పెంపొందించుకుంటారని నా విశ్వాసం. - ఆచార్య ఫై వి అరుణాచలం మనకు ఆంగ్ల శబ్దాల ప్రయోగ విశేషాలనూ, వాక్యరచనా విధానాన్ని తెలిపే వ్యాకరణ గ్రంథాలెన్నో ఉన్నా ఆంగ్లపదాల ఉచ్చారణ విధానాన్ని తెలియజేసే గ్రంథాలు లేవు. ఆ లోటును ఈ గ్రంథం తీరుస్తుందనడం సత్యోక్తి. ఈ విలువైన గ్రంథాన్ని రచించి ఆంగ్లభాషను నేర్చుకునే తెలుగువారికి ఎంతో ఉపకారం చేసినారు. - ఆచార్య రవ్వా శ్రీహరి© 2017,www.logili.com All Rights Reserved.