"నెగోషియబుల్ పత్రముల చట్టము (1881)" అత్యంత పురాతనమైనది. ఈ చట్టము ప్రామిసరీ నోట్లు, బిల్ ఆఫ్ ఎక్స్ఛేంజి, చెక్కుల తయారు చేయు వ్యక్తుల భాద్యతలు, హక్కుదారులు, గ్రహీతల హక్కులు, ప్రత్యేక హక్కులు, నష్టపరిహార శాసనములను వివరిస్తుంది. ఈ నెగోషియబుల్ పత్రముల చట్టములో అధ్యాయము 17, స్వతంత్ర భారతముచేత 1988 లో "Banking Public Financial Institutions And Negotiable Instruments Laws (Amendment) Act 1988" (Wef 1- 4 - 1988) ద్వారా చేర్చబడినది. ఈ అధ్యాయము ద్వారా వ్యాపార లావాదేవీల నిర్వహణలో తగిన ధనము లేకుండ, ఖాతాలలో చెక్కులు ఇచ్చుటను నేరముగా పరిగణించి, గ్రహీతకు, హక్కుదారునికి ఉపశమనమునకు అవకాశము కల్పిస్తుంది. ఈ అధ్యాయములో సెక్షన్ 142 ను 2015 లో అనేక సవరణలు చేయబడ్డాయి. సెక్షను లు 143 నుండి 147, 2002 లో Act 55 (W.E.F 06 - 02 - 2003) ద్వారా చేర్చబడినాయి. - నవులూరి రాజశేఖర్