(1) ఈ చట్టము “మోటారు వాహనముల చట్టము 1988” అని పిలవబడవచ్చును.
(2) ఇది భారతదేశము అంతటికి వర్తించును.
(3) ఇది కేంద్ర ప్రభుత్వము, అధికార రాజ పత్రములో, ప్రకటన చేత నియమించు, అటువంటి తేది నుండి, అమలులోనికి వచ్చును; మరియు వివిధ రాష్ట్రములు, వేరువేరు తేదీలను నిర్దేశించవచ్చును. మరియు ఈ చట్టములో, ఈ చట్టము యొక్క ప్రారంభమునకు చేయబడిన ఒక ప్రస్తావన ఒక రాష్ట్రమునకు సంబంధించినది, ఆ రాష్ట్రములో ఈ చట్టము అమలులోనికి వచ్చుటకు, ఒక ప్రస్తావనగా పరిగణించబడవలెను. వివరణ : ఈ చట్టము 1-7-1989 నుండి అమలులోనికి వచ్చినది.
2. నిర్వచనములు - (Definitions) :-
ఈ చట్టములో, సందర్భము వేరు విధముగా కోరినపుడు తప్ప :-
(1) మార్పు చేయబడిన వాహనము (Adapted vehicle) అనగా, ప్రత్యేకముగా రూపకల్పన చేయబడిన మరియు నిర్మించబడిన ఒక మోటారు వాహనము లేదా సెక్షను (52) సబ్సెక్షను (2) క్రింద, శారీరక వైకల్యము లేదా అసమర్ధత వలన బాధితుడు అయిన, ఒక వ్యక్తి చేత ఉపయోగించబడుటకు, మార్పులు చేయబడిన మరియు కేవలము అటువంటి వ్యక్తి చేత మాత్రమే ఉపయోగించబడిన లేదా అటువంటి వ్యక్తి కొరకు ఉద్దేశించబడిన, ఒక మోటారు వాహనము, అని అర్ధము;
(1A) “అగ్రిటేటర్ (Aggregator)" అనగా రవాణా కొరకు ఒక డ్రైవరుతో అనుసంధానము కొరకు ఒక యాత్రికుడికి అందుబాటులో ఉన్న ఒక డిజిటల్ మధ్యవర్తి లేదా మార్కెటు స్థలము (Digital intermediary or market place) అని అర్ధము;
(1B) “ప్రాంతము (Area)", ఈ చట్టము యొక్క ఏదేని నిబంధనకు సంబంధించి, అనగా, ఆ నియమము యొక్క అవసరములకు సంబంధించి, అధికార రాజపత్రములో...............
అధ్యాయము : 1 (CHAPTER-I) ప్రారంభిక వివరణ (PRELIMINARY) సంక్షిప్త శీర్షిక. పరిధి మరియు ప్రారంభము (Short title, extent and commencement) :- (1) ఈ చట్టము “మోటారు వాహనముల చట్టము 1988” అని పిలవబడవచ్చును. (2) ఇది భారతదేశము అంతటికి వర్తించును. (3) ఇది కేంద్ర ప్రభుత్వము, అధికార రాజ పత్రములో, ప్రకటన చేత నియమించు, అటువంటి తేది నుండి, అమలులోనికి వచ్చును; మరియు వివిధ రాష్ట్రములు, వేరువేరు తేదీలను నిర్దేశించవచ్చును. మరియు ఈ చట్టములో, ఈ చట్టము యొక్క ప్రారంభమునకు చేయబడిన ఒక ప్రస్తావన ఒక రాష్ట్రమునకు సంబంధించినది, ఆ రాష్ట్రములో ఈ చట్టము అమలులోనికి వచ్చుటకు, ఒక ప్రస్తావనగా పరిగణించబడవలెను. వివరణ : ఈ చట్టము 1-7-1989 నుండి అమలులోనికి వచ్చినది. 2. నిర్వచనములు - (Definitions) :- ఈ చట్టములో, సందర్భము వేరు విధముగా కోరినపుడు తప్ప :- (1) మార్పు చేయబడిన వాహనము (Adapted vehicle) అనగా, ప్రత్యేకముగా రూపకల్పన చేయబడిన మరియు నిర్మించబడిన ఒక మోటారు వాహనము లేదా సెక్షను (52) సబ్సెక్షను (2) క్రింద, శారీరక వైకల్యము లేదా అసమర్ధత వలన బాధితుడు అయిన, ఒక వ్యక్తి చేత ఉపయోగించబడుటకు, మార్పులు చేయబడిన మరియు కేవలము అటువంటి వ్యక్తి చేత మాత్రమే ఉపయోగించబడిన లేదా అటువంటి వ్యక్తి కొరకు ఉద్దేశించబడిన, ఒక మోటారు వాహనము, అని అర్ధము; (1A) “అగ్రిటేటర్ (Aggregator)" అనగా రవాణా కొరకు ఒక డ్రైవరుతో అనుసంధానము కొరకు ఒక యాత్రికుడికి అందుబాటులో ఉన్న ఒక డిజిటల్ మధ్యవర్తి లేదా మార్కెటు స్థలము (Digital intermediary or market place) అని అర్ధము; (1B) “ప్రాంతము (Area)", ఈ చట్టము యొక్క ఏదేని నిబంధనకు సంబంధించి, అనగా, ఆ నియమము యొక్క అవసరములకు సంబంధించి, అధికార రాజపత్రములో...............© 2017,www.logili.com All Rights Reserved.