ప్రాథమిక అంశములు.. నోటీసు అందించు విధానము:
సి పి సి కోడు యందు ఇతర మరొక విధానము ఉండే మినహా ఈ రూల్స్ ప్రకారము గాని చట్ట ప్రకారము గాని ఏ నోటీసు అయినను పార్టీ గాని లేదా అతని తరపు అడ్వకేటు గాని వ్రాతపూర్వకముగా ప్రతివాదులకు గాని వారి అద్వాకేటునకు గాని వ్యక్తిగతముగా లేదా ఎకనాలెడ్జ్ మెంట్ రుసుము చెల్లింపు విధానముతో రిజిస్టరు పోస్టు ద్వారా లేదా స్పీడ్ పోస్ట్ లేదా ప్రభుత్వ గుర్తింపు అర్హత కలిగియున్న కొరియర్ అథారిటీ వారి ద్వారా ఫ్యాక్స్ మెసేజ్ లేదా ఎలక్ట్రానిక్ మెయిల్ ద్వారా వారి అడ్రస్ కు పంపించవలెను. మరెన్నో అంశములు ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
ప్రాథమిక అంశములు.. నోటీసు అందించు విధానము: సి పి సి కోడు యందు ఇతర మరొక విధానము ఉండే మినహా ఈ రూల్స్ ప్రకారము గాని చట్ట ప్రకారము గాని ఏ నోటీసు అయినను పార్టీ గాని లేదా అతని తరపు అడ్వకేటు గాని వ్రాతపూర్వకముగా ప్రతివాదులకు గాని వారి అద్వాకేటునకు గాని వ్యక్తిగతముగా లేదా ఎకనాలెడ్జ్ మెంట్ రుసుము చెల్లింపు విధానముతో రిజిస్టరు పోస్టు ద్వారా లేదా స్పీడ్ పోస్ట్ లేదా ప్రభుత్వ గుర్తింపు అర్హత కలిగియున్న కొరియర్ అథారిటీ వారి ద్వారా ఫ్యాక్స్ మెసేజ్ లేదా ఎలక్ట్రానిక్ మెయిల్ ద్వారా వారి అడ్రస్ కు పంపించవలెను. మరెన్నో అంశములు ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.