Ivandi Manavalla Atalu

By V Raghunadan (Author), N S Murthy (Author), S V M Sastry (Author)
Rs.90
Rs.90

Ivandi Manavalla Atalu
INR
EMESCO0550
In Stock
90.0
Rs.90


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

            వి.రఘునాధన్ పుస్తకం ఈ శీర్షికలోని మిగతా పుస్తకాల కన్నా విభిన్నమైనది. ఈ పుస్తకంలో రచయిత భారత

సమాజం, ప్రస్తుతం, ముఖ్యంగా ఆధునిక భారతీయుల సృష్టించే కొత్త, విభిన్న, విచిత్రమైన సమస్యల గురించి

ప్రస్తావిస్తాడు. ఈ సమస్యలను రచయిత ఆర్ధిక శాస్త్రంలో  మేనేజ్ మెంట్ లో చాలా ప్రాచుర్యమున్న తేడా సిద్దాంతం ద్వారా

విశ్లేషిస్తాడు. ఈ సమస్యల్ని చాలా సాధారణంగా చూడ్డం అలవాటయిపోయింది మనకు. ఈ సమస్యల మీద

విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు కూడా జరగవు. రచయిత ఒక కొత్తదృక్పదంతో ఈ సమస్యల్ని చూడడం వల్ల వాటిని

అర్ధం చేసుకోవడంలో మనకు ఎంతో తోడ్పడుతున్నారు.

 

‘క్రీడా సిద్ధాంతాన్ని, ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన ప్రవర్తనా సరళిని ఉపయోగించి రఘునాథన్ భారతీయుల ప్రత్యేకతలను

వివరిస్తాడు. నిత్య జీవితంలోని ఉదాహరణలతో మన పరస్పర విరుద్ధ ప్రవర్తనా ధోరణులను పరిశీలిస్తాడు.’    

- డక్కన్క్రానికల్‍.

  ‘రఘునాథన్‍ అద్భుతంగా రాస్తాడు. సమీకకుడు నేనిలా రాసి ఉంటే బాగుండుననుకొనే సందర్భాలు అరుదు. అటువంటి

అరుదైన సందర్భాలలో ఇది ఒకటి’

- వివేక్ డెబ్రాయ్ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో

 ‘మనం ఎందుకు తప్పో చూపించడంలో ఈ పుస్తకం చాలా సఫలమైంది, మనల్ని మనం ఎలా సరిచేసుకోవాలో మనం

తెలుసుకోగలగాలి’

- సుభాసిస్ గంగోపాధ్యాయ బిజినెస్ స్టాండర్ లో

            వి.రఘునాధన్ పుస్తకం ఈ శీర్షికలోని మిగతా పుస్తకాల కన్నా విభిన్నమైనది. ఈ పుస్తకంలో రచయిత భారత సమాజం, ప్రస్తుతం, ముఖ్యంగా ఆధునిక భారతీయుల సృష్టించే కొత్త, విభిన్న, విచిత్రమైన సమస్యల గురించి ప్రస్తావిస్తాడు. ఈ సమస్యలను రచయిత ఆర్ధిక శాస్త్రంలో  మేనేజ్ మెంట్ లో చాలా ప్రాచుర్యమున్న తేడా సిద్దాంతం ద్వారా విశ్లేషిస్తాడు. ఈ సమస్యల్ని చాలా సాధారణంగా చూడ్డం అలవాటయిపోయింది మనకు. ఈ సమస్యల మీద విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు కూడా జరగవు. రచయిత ఒక కొత్తదృక్పదంతో ఈ సమస్యల్ని చూడడం వల్ల వాటిని అర్ధం చేసుకోవడంలో మనకు ఎంతో తోడ్పడుతున్నారు.   ‘క్రీడా సిద్ధాంతాన్ని, ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన ప్రవర్తనా సరళిని ఉపయోగించి రఘునాథన్ భారతీయుల ప్రత్యేకతలను వివరిస్తాడు. నిత్య జీవితంలోని ఉదాహరణలతో మన పరస్పర విరుద్ధ ప్రవర్తనా ధోరణులను పరిశీలిస్తాడు.’     - డక్కన్క్రానికల్‍.   ‘రఘునాథన్‍ అద్భుతంగా రాస్తాడు. సమీకకుడు నేనిలా రాసి ఉంటే బాగుండుననుకొనే సందర్భాలు అరుదు. అటువంటి అరుదైన సందర్భాలలో ఇది ఒకటి’ - వివేక్ డెబ్రాయ్ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో  ‘మనం ఎందుకు తప్పో చూపించడంలో ఈ పుస్తకం చాలా సఫలమైంది, మనల్ని మనం ఎలా సరిచేసుకోవాలో మనం తెలుసుకోగలగాలి’ - సుభాసిస్ గంగోపాధ్యాయ బిజినెస్ స్టాండర్ లో

Features

  • : Ivandi Manavalla Atalu
  • : V Raghunadan
  • : Emesco
  • : EMESCO0550
  • : Paperback
  • : August 2013
  • : 158
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ivandi Manavalla Atalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam