ఎన్నో ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తప్పులు, మినహాయింపులు దొర్లుటకు అవకాశము గలదు. అందుకు ఓర్చి క్షమించమని మా పోషకదారులు మనవి. అట్టి తప్పులు గాని, మినిహాయింపులు గాని, నిర్మాణాత్మకమైన సూచనలు గాని మాకు తెలియజేస్తే – వాటిని సహృదయంతో స్వీకరించి మా రాబోవు ముద్రణలో చేర్చగలమని మా విజ్ఞప్తి. దీని ద్వారా ఎవరికయినా హానికాని, నష్టము గాని, కలిగిన దానికి ప్రచురణకర్తలు గాని, గ్రంథకర్త గాని, అనువాదకులు గాని, ముద్రణ కర్తలు గాని ఎంత మాత్రము బాధ్యులు కారు.
NI అనగా Negotiable Instruments Act – 1881
ఇది 1881 సం నుండి అమలులోనికి వచ్చినది. 2015 సం మరొకసారి. దీనిని Amend చేయడం జరిగియున్నది.
N I Act కి సంబంధించిన ఎటువంటి Procedure గాని, Sections గాని, పై వివరించిన C P C, Cr P C and I P C. యందు ఉండవు. కేవలం Minor Act యందు మాత్రమే N I Act case లకు సంబంధించిన procedure లభించును.