Aasti Hakkulu

By M S Murthy (Author), Nama Kishore (Author), V Manohar C (Author)
Rs.315
Rs.315

Aasti Hakkulu
INR
MANIMN3690
In Stock
315.0
Rs.315


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఆస్తి హక్కులు

హిందువులు - క్రిస్టియన్లు - మహమ్మదీయులు

ముందర విషయ సంగ్రహము యందు వివరించిన మాదిరి ఆస్థి హక్కులు అనేవి మత ప్రాతిపదికన విభజించడం జరిగియున్నది. కనుక ఒక వ్యక్తి ఏ భాషవాడైనా అతను తెలుగువాడుకావచ్చు, తమిళియన్ కావచ్చు లేదా ఒరియా కావచ్చు, హిందువు అయిన యెడల హిందు మత ప్రాతిపదికన రూపొందించ బడిన విధానాలననుసరించి ఆస్తులు సంక్రమించడం జరుగుతుంది. అదే విధముగా క్రిస్టియన్లు, మహ్మదీయులు కూడాను. ఈ విధముగా ఒక వ్యక్తి భారత దేశములో ఎక్కడ నివశిస్తున్నను ఈ విధానమే వర్తించును. అనగా ఒక మతమునకు రూపొందించబడిన ఆస్తిహక్కుల చట్టాలు అనేవి భారతదేశము మొత్తము ఒకే విధానముగా ఉండునని మనము గ్రహించవలయును.

ఈ విధానము ప్రకారము ఆంధ్రప్రదేశ్ లో వెంకటేశ్వరరావు అనే ఒక హిందువుకి ఆస్తి సంక్రమణ ఏవిధముగా జరుగుతుందో తమిళనాడు వాసి అయిన ఒక హిందువుకి కూడా అదే విధానము వర్తించును. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక క్రిస్టియను ఏ విధముగానైతే ఆస్తి సంక్రమణ జరుగుతుందో తమిళ వాసి అయిన క్రిస్టియను కూడ అదే విధానము వర్తించును......

ఆస్తి హక్కులు హిందువులు - క్రిస్టియన్లు - మహమ్మదీయులు ముందర విషయ సంగ్రహము యందు వివరించిన మాదిరి ఆస్థి హక్కులు అనేవి మత ప్రాతిపదికన విభజించడం జరిగియున్నది. కనుక ఒక వ్యక్తి ఏ భాషవాడైనా అతను తెలుగువాడుకావచ్చు, తమిళియన్ కావచ్చు లేదా ఒరియా కావచ్చు, హిందువు అయిన యెడల హిందు మత ప్రాతిపదికన రూపొందించ బడిన విధానాలననుసరించి ఆస్తులు సంక్రమించడం జరుగుతుంది. అదే విధముగా క్రిస్టియన్లు, మహ్మదీయులు కూడాను. ఈ విధముగా ఒక వ్యక్తి భారత దేశములో ఎక్కడ నివశిస్తున్నను ఈ విధానమే వర్తించును. అనగా ఒక మతమునకు రూపొందించబడిన ఆస్తిహక్కుల చట్టాలు అనేవి భారతదేశము మొత్తము ఒకే విధానముగా ఉండునని మనము గ్రహించవలయును. ఈ విధానము ప్రకారము ఆంధ్రప్రదేశ్ లో వెంకటేశ్వరరావు అనే ఒక హిందువుకి ఆస్తి సంక్రమణ ఏవిధముగా జరుగుతుందో తమిళనాడు వాసి అయిన ఒక హిందువుకి కూడా అదే విధానము వర్తించును. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక క్రిస్టియను ఏ విధముగానైతే ఆస్తి సంక్రమణ జరుగుతుందో తమిళ వాసి అయిన క్రిస్టియను కూడ అదే విధానము వర్తించును......

Features

  • : Aasti Hakkulu
  • : M S Murthy
  • : Supreme Law House
  • : MANIMN3690
  • : Paperback
  • : Aug, 2022
  • : 205
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Aasti Hakkulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam