నిర్దిష్ట ఉపశానముల చట్టం అనబడే ఈ బుల్లి చట్టంలో కేవలం నలబై సెక్షన్లూ మాత్రమే ఉన్నాయి. అంటే ఈ చట్టం చాలా బుల్లిది. అయితేనేం చాలా గెట్టిది ప్రదానమైనది. అనేక చట్టాల క్రింద కొన్ని నిర్దిష్ట ఉపసమనాలను పొందలoటే ఈ చట్టమే శరణ్యము. అంటే అనేక చట్టాలకు ఈ చట్టం ఒక లింకు వంటిదనమాట.
సివిల్ న్యాయసంబందమైన అనేక దావాలకు సంబంధించి ఈ చట్టం ఎంతో కీలకమైనది. దిక్లారేటరీ దావాలు ఇన్జజన్క్షన్ దావాలు ఒప్పందాల అమలు స్త్రిరాస్తి స్వదినానికి సంబందించిన దావాలకు ఈ చట్టమే శరణ్యము. ప్రత్యేకించి
ఒప్పందాల చట్టానికి ఈ చట్టానికి అతి దగ్గర అవినాభావ సంబంధం ఉన్నది. అందుకే చాలా మంది ఈ చట్టాన్ని ఒప్పందాల చట్టంలో బాగంగా పరిగణిస్తుంటారు.
- పెండ్యాల సత్యనారాయణ