Samachara Hakku Chattam, Societeela chattam Prabhutwa Skeemulu

Rs.200
Rs.200

Samachara Hakku Chattam, Societeela chattam Prabhutwa Skeemulu
INR
ASIALAW129
Out Of Stock
200.0
Rs.200
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         ప్రజాసంక్షేమమునకై చట్ట సభలలో ఎన్నో చట్టాలను చేస్తున్నాయి. సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన తరువాత ఆ చట్టంలో అంశాలను సామాన్య ప్రజలకు అవగాహన కల్పించడం విద్యావంతుల కర్తవ్యం. ప్రభుత్వం, ప్రభుత్వ గుర్తింపు, సహాయం పొందుతున్న సంస్థలు, అసెంబ్లీ, పార్లమెంటు ఏ ఏ సంస్థల నుండి సమాచారము పొందగలవో అవి అన్నీ సమాచార హక్కు చట్ట పరిధిలోకి వస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలచే మినహాయింపబడిన కొన్ని సంస్థలు తప్ప మిగిలిన సంస్థలన్నిటికీ సమాచార హక్కు చట్టం వర్తిస్తుంది. ఈ చట్టంలో అంశాలను పౌరులు, సమాచార అధికారులు అవగాహన చేసుకోవడానికై ఈ చట్టంలో రూల్స్ లో గల అంశాలను ఫారాలతో, తీర్పులతో తెలుగులో ఇంగ్లీషులో ఈ పుస్తకములో వ్రాసాము.

          సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టాన్ని తెలుగులో, ఇంగ్లీషులో వ్రాశాము. మోడల్ తీర్మానాలు, బైలాలు, తీర్పులతో ఈ పుస్తకములో వ్రాశాము. సోషల్ ఆడిట్ చట్టం పని స్థలాలలో మహిళలపై లైంగిక వేధింపు నిరోధక చట్టం, ట్రస్టులు, ఫారిన్ డొనేషన్స్ చట్టాల అంశాలను ఈ పుస్తకములో వ్రాశాము. ఈ పుస్తకం జనబాహుళ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము.

                                                                                         - వడ్లమాని వేంకటరమణ

                                                                                        - వడ్లమాని వే౦కట నాగేశ శర్మ        

         ప్రజాసంక్షేమమునకై చట్ట సభలలో ఎన్నో చట్టాలను చేస్తున్నాయి. సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన తరువాత ఆ చట్టంలో అంశాలను సామాన్య ప్రజలకు అవగాహన కల్పించడం విద్యావంతుల కర్తవ్యం. ప్రభుత్వం, ప్రభుత్వ గుర్తింపు, సహాయం పొందుతున్న సంస్థలు, అసెంబ్లీ, పార్లమెంటు ఏ ఏ సంస్థల నుండి సమాచారము పొందగలవో అవి అన్నీ సమాచార హక్కు చట్ట పరిధిలోకి వస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలచే మినహాయింపబడిన కొన్ని సంస్థలు తప్ప మిగిలిన సంస్థలన్నిటికీ సమాచార హక్కు చట్టం వర్తిస్తుంది. ఈ చట్టంలో అంశాలను పౌరులు, సమాచార అధికారులు అవగాహన చేసుకోవడానికై ఈ చట్టంలో రూల్స్ లో గల అంశాలను ఫారాలతో, తీర్పులతో తెలుగులో ఇంగ్లీషులో ఈ పుస్తకములో వ్రాసాము.           సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టాన్ని తెలుగులో, ఇంగ్లీషులో వ్రాశాము. మోడల్ తీర్మానాలు, బైలాలు, తీర్పులతో ఈ పుస్తకములో వ్రాశాము. సోషల్ ఆడిట్ చట్టం పని స్థలాలలో మహిళలపై లైంగిక వేధింపు నిరోధక చట్టం, ట్రస్టులు, ఫారిన్ డొనేషన్స్ చట్టాల అంశాలను ఈ పుస్తకములో వ్రాశాము. ఈ పుస్తకం జనబాహుళ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము.                                                                                          - వడ్లమాని వేంకటరమణ                                                                                         - వడ్లమాని వే౦కట నాగేశ శర్మ        

Features

  • : Samachara Hakku Chattam, Societeela chattam Prabhutwa Skeemulu
  • : Vaddamani Venkata Ramana
  • : Shyamala Publications
  • : ASIALAW129
  • : Paperback
  • : 2015
  • : 188
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 26.08.2019 0 0

Sir provide the book Samachara Hakku Chattam, Societeela chattam Prabhutwa Skeemulu


Discussion:Samachara Hakku Chattam, Societeela chattam Prabhutwa Skeemulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam