ప్రజలను దుస్థితి నుండి బయటపడవేయడానికి ఉద్దేశించినదే 'సమాచార హక్కు చట్టం'. సుమారు 55 సంవత్సరాల సుదీర్ఘకాలం తర్వాత 2005 లో ఈ చట్టం కళ్ళు తెరిచింది. 1766 వ సంవత్సరంలో స్వీడన్ దేశం సమాచార హక్కు చట్టాన్ని అమలుపరచి, చిన్న దేశమైనా 'గోరంత దీపం కొండంత వెలుగు' అన్నట్లు, దాదాపు 60 దేశాల్లో ఈ చట్టం నిర్మాణానికి స్ఫూర్తినిచ్చింది. మన దేశం 2005 లో ఈ చట్టాన్ని చేసింది. దీన్ని అవగాహన చేసుకోవడం, సద్వినియోగం చేసుకోవడంలో ప్రజలకు సహాయపడటం సమాచార హక్కు కమిషనర్ల ప్రధాన బాధ్యత.
అయితే, ఇంకా ఈ దిశగా ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది. సమాచార సాధనాలు, వార్త పత్రికలు, సభలు, సమావేశాల ద్వారా విస్తృతంగా సమాచార హక్కు చట్టం గురించి తెలియజాల్సిన అవసరం చాలా ఉంది. ఈ పుస్తక ప్రయోజనాన్ని అందరూ పొందాలని ఆకాంక్షిస్తూ....
- కాటూరు రేవీంద్ర త్రివిక్రమ్
ప్రజలను దుస్థితి నుండి బయటపడవేయడానికి ఉద్దేశించినదే 'సమాచార హక్కు చట్టం'. సుమారు 55 సంవత్సరాల సుదీర్ఘకాలం తర్వాత 2005 లో ఈ చట్టం కళ్ళు తెరిచింది. 1766 వ సంవత్సరంలో స్వీడన్ దేశం సమాచార హక్కు చట్టాన్ని అమలుపరచి, చిన్న దేశమైనా 'గోరంత దీపం కొండంత వెలుగు' అన్నట్లు, దాదాపు 60 దేశాల్లో ఈ చట్టం నిర్మాణానికి స్ఫూర్తినిచ్చింది. మన దేశం 2005 లో ఈ చట్టాన్ని చేసింది. దీన్ని అవగాహన చేసుకోవడం, సద్వినియోగం చేసుకోవడంలో ప్రజలకు సహాయపడటం సమాచార హక్కు కమిషనర్ల ప్రధాన బాధ్యత. అయితే, ఇంకా ఈ దిశగా ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది. సమాచార సాధనాలు, వార్త పత్రికలు, సభలు, సమావేశాల ద్వారా విస్తృతంగా సమాచార హక్కు చట్టం గురించి తెలియజాల్సిన అవసరం చాలా ఉంది. ఈ పుస్తక ప్రయోజనాన్ని అందరూ పొందాలని ఆకాంక్షిస్తూ.... - కాటూరు రేవీంద్ర త్రివిక్రమ్© 2017,www.logili.com All Rights Reserved.