విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞాన దీపిక ఆధునిక ప్రపంచాన్ని ఎలా ముందుకు నడుపుతుంది మరియు మన రోజువారీ జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయాన్ని తెలియచేస్తుంది. సాంకేతిక చట్టాలు, ఆవిష్కరణలు, భూమి, సౌర వ్యవస్థ, స్పేస్ టెక్నాలజీ మరియు ఇంకా ఎన్నో ఆసక్తికరమైన అంశాల గురించి నేర్చుకోండి. ఇందులో
. తయారు చేయబడ్డ పదార్థాలు ఏవి?
. రాళ్ళు ఎందుకు గట్టిగా ఉంటాయి?
. తేనె ఎందుకు జారుగా ఉంటుంది?
. కారును ఎప్పుడు కనుగొన్నారు?
. పెద్ద ప్రయాణ ఓడలు ఎప్పుడు నిర్మించబడ్డాయి?
. సస్పెన్షన్ బ్రిడ్జి అంటే ఏమిటి?
. కాంటిలివర్ వంతెన ఎలా నిర్మిస్తారు?
. స్పేస్ క్యాప్సుల్ అంటే ఏమిటి?
. పర్వతాలు పెరుగుతాయా?
. డిజిటల్ టెక్నాలజీ అంటే ఏమిటి?
.....................ఇలా ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలను పిల్లలకు, పెద్దలకు, అందరికి అర్థమయ్యే విధంగా అందమైన రంగుల బొమ్మల రూపంలో ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.
-Parragon
విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞాన దీపిక ఆధునిక ప్రపంచాన్ని ఎలా ముందుకు నడుపుతుంది మరియు మన రోజువారీ జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయాన్ని తెలియచేస్తుంది. సాంకేతిక చట్టాలు, ఆవిష్కరణలు, భూమి, సౌర వ్యవస్థ, స్పేస్ టెక్నాలజీ మరియు ఇంకా ఎన్నో ఆసక్తికరమైన అంశాల గురించి నేర్చుకోండి. ఇందులో . తయారు చేయబడ్డ పదార్థాలు ఏవి? . రాళ్ళు ఎందుకు గట్టిగా ఉంటాయి? . తేనె ఎందుకు జారుగా ఉంటుంది? . కారును ఎప్పుడు కనుగొన్నారు? . పెద్ద ప్రయాణ ఓడలు ఎప్పుడు నిర్మించబడ్డాయి? . సస్పెన్షన్ బ్రిడ్జి అంటే ఏమిటి? . కాంటిలివర్ వంతెన ఎలా నిర్మిస్తారు? . స్పేస్ క్యాప్సుల్ అంటే ఏమిటి? . పర్వతాలు పెరుగుతాయా? . డిజిటల్ టెక్నాలజీ అంటే ఏమిటి? .....................ఇలా ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలను పిల్లలకు, పెద్దలకు, అందరికి అర్థమయ్యే విధంగా అందమైన రంగుల బొమ్మల రూపంలో ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. -Parragon© 2017,www.logili.com All Rights Reserved.