వినియోగదారుడే రాజు అయ్యే రోజు మన దేశంలో వస్తుందని నేనెంతో కలలు కన్నాను. ఈ పుస్తకం శీర్షిక చూడగానే నా కలలు నిజమయ్యే రోజులు వచ్చాయని నాకు అనిపించింది. ఇందుకు ఘనత శ్రీమతి రాజ్యలక్ష్మి రావుకు దక్కుతుంది. ఈ పుస్తకం కేవలం సమస్యలనే కాక వాటికి పరిష్కార మార్గాలను కూడా సూచించింది. వినియోగదారుల హక్కులు, వాటి గురించి వినియోగాదారుడికి చైతన్యం కలిగించడం, వాటిని పరిక్షించడం, అతడికి ఎలా న్యాయం లభిస్తుందో సూచించడం ఈ పుస్తకం చర్చిస్తుంది.
ఈ రంగంలో 17 సంవత్సరాల అనుభవం గల రాజ్యలక్ష్మీరావు వినియోగదారుల వేదనలను వ్యక్తిగతంగా చూశారు. ఆ అనుభవంతో ఈ పుస్తకం రాశారు. ఇది సామాన్యుడికీ, న్యాయవాదులకూ ఎంతో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. వినియోగదారుల పరిరక్షణ గురించి అద్భుతంగా వివరించిన మొదటి భారతీయ పుస్తకం ఇది అనడంలో అతిశయోక్తి లేదు.
- ఆర్ సి లహోటీ
వినియోగదారుడే రాజు అయ్యే రోజు మన దేశంలో వస్తుందని నేనెంతో కలలు కన్నాను. ఈ పుస్తకం శీర్షిక చూడగానే నా కలలు నిజమయ్యే రోజులు వచ్చాయని నాకు అనిపించింది. ఇందుకు ఘనత శ్రీమతి రాజ్యలక్ష్మి రావుకు దక్కుతుంది. ఈ పుస్తకం కేవలం సమస్యలనే కాక వాటికి పరిష్కార మార్గాలను కూడా సూచించింది. వినియోగదారుల హక్కులు, వాటి గురించి వినియోగాదారుడికి చైతన్యం కలిగించడం, వాటిని పరిక్షించడం, అతడికి ఎలా న్యాయం లభిస్తుందో సూచించడం ఈ పుస్తకం చర్చిస్తుంది. ఈ రంగంలో 17 సంవత్సరాల అనుభవం గల రాజ్యలక్ష్మీరావు వినియోగదారుల వేదనలను వ్యక్తిగతంగా చూశారు. ఆ అనుభవంతో ఈ పుస్తకం రాశారు. ఇది సామాన్యుడికీ, న్యాయవాదులకూ ఎంతో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. వినియోగదారుల పరిరక్షణ గురించి అద్భుతంగా వివరించిన మొదటి భారతీయ పుస్తకం ఇది అనడంలో అతిశయోక్తి లేదు. - ఆర్ సి లహోటీ© 2017,www.logili.com All Rights Reserved.