ఇరుగు పొరుగు అనే శీర్షిక ఈ పుస్తకానికి సరిపోతుందనిపించే ఖరారు చేశాను. పేరుకు తగ్గట్టే ఈ పుస్తకంలోని వ్యాసాలు తెలుగు, కన్నడ భాషల తులనాత్మక వ్యాసాలతో పాటు, దాక్షిణాత్య భాషల పరిచయాన్ని కూడా కొంత తెలియజేస్తాయి. సోదర భాషల పట్ల అనురాగం, అవగాహన ఉండటం అవసరం. తులనాత్మక అధ్యయనం వల్ల ఆయా భాషల సాహిత్య స్థితిగతులు తెలుస్తాయి.
చదవటం అనేది ప్రారంభిస్తే సరిహద్దులనేవి ఉండవు. చదువుకొంటూ పోతాం అంటారు జర్మన్ కవి గెథే.
దేశ విదేశాల సాహిత్య పురోగమనాన్ని, సమాచారాన్ని ఎప్పుడూ నేను స్వీకరిస్తుంటాను. కావ్యం అనేది మానవ సముదాయం మొత్తంతో కూడిన సార్వత్రిక ఆస్తి అంటారు గెథే.