మనం లాల్ - నిల్ శక్తుల మధ్య మైత్రి అని మాట్లాడినా ఐక్యత అని చెప్పినా ఆ రెండు శక్తుల మధ్య బలమైన మైత్రి చాలా తప్పనిసరి అవసరం అని చెబుతున్నాము. లాల్ - నిల్ శక్తుల మైత్రి లేక ఐక్యత అనేది ఒకే అర్ధంలో మనం వాడుతున్నాము తప్ప రెండు సిద్ధాంతాలతో ఏక పార్టీ ఏర్పాటు అనే అవగాహనతో మనం వాడటం లేదు.
రెండు సిద్ధాంతాలను చర్చించి ఎదో ఒకటి గొప్పదనో, లేక రెండిటిని కలిపి కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ఈ పుస్తక ఉద్దేశ్యం కాదు.