అసమానత్వం నుండి సమానత్వంలోకి
రకరకాల పీడన నుంచి స్వేచ్ఛలోకి
విషాద జీవితం నుండి విముక్తిలోకి |
పయనించడానికి సాహసించండి ! సంఘటితపడండి !!
అంటూ మహిళలకు పిలుపునిస్తూ 1989 జనవరిలో “మహిళామార్గం” తన ప్రయాణం మొదలు పెట్టింది. తన "మార్గం” పట్ల నిర్దిష్టమైన అవగాహనతో ఖచ్చితమైన లక్ష్యంతో ప్రారంభమై “తెలుసుకుందాం మన గమ్యం” సంపాదకీయం ద్వారా మొదలైన మహిళా మార్గం.... తన 25 ఏళ్ళ ప్రయాణాన్ని కొనసాగించింది. ఈ ప్రయాణంలో మహిళలకు మార్గాన్ని చూపిస్తూ ... 84 సంపాదకీయాలతో అక్షర రూపంలో ఆలోచింపజేస్తూ, మహిళల విముక్తికి బాటలు వేస్తుంది.
అసమానత్వం నుండి సమానత్వంలోకి రకరకాల పీడన నుంచి స్వేచ్ఛలోకి విషాద జీవితం నుండి విముక్తిలోకి | పయనించడానికి సాహసించండి ! సంఘటితపడండి !! అంటూ మహిళలకు పిలుపునిస్తూ 1989 జనవరిలో “మహిళామార్గం” తన ప్రయాణం మొదలు పెట్టింది. తన "మార్గం” పట్ల నిర్దిష్టమైన అవగాహనతో ఖచ్చితమైన లక్ష్యంతో ప్రారంభమై “తెలుసుకుందాం మన గమ్యం” సంపాదకీయం ద్వారా మొదలైన మహిళా మార్గం.... తన 25 ఏళ్ళ ప్రయాణాన్ని కొనసాగించింది. ఈ ప్రయాణంలో మహిళలకు మార్గాన్ని చూపిస్తూ ... 84 సంపాదకీయాలతో అక్షర రూపంలో ఆలోచింపజేస్తూ, మహిళల విముక్తికి బాటలు వేస్తుంది.
© 2017,www.logili.com All Rights Reserved.