తెలుగులో సాహిత్య విమర్శ అవతరణ వికాసాల గురించి డా ఎస్వీ రామారావు రచించిన పరిశోధన గ్రంథమిది. అంటే ఇది విమర్శను గూర్చిన విమర్శ అన్నమాట. ఒక సాహితీప్రక్రియ గురించో, ఒక కావ్యఖండాన్ని ఇంతో అంతో మొగ్గు ఇటో అటో తప్పదు. రసలుబ్దుడైన విమర్శకునికి అప్పుడప్పుడూ ఈ రెక్క ఒరుగుడు అనివార్యం. కాని కొన్ని ఏళ్లుగా కరళ్ళుకరళ్ళుగా తెలుగు సాహిత్యంలో వెలువడిన విమర్శల గురించి నిష్పాక్షిక విమర్శ జరపడం అసిధారా వ్రతం. సమీక్షణ శక్తితోపాటు సంయమన బుద్ధి ఉనప్పుడే ఈ వ్రతానికి ఫలితం దక్కుతుంది.
తెలుగులో సాహిత్య విమర్శ అవతరణ వికాసాల గురించి డా ఎస్వీ రామారావు రచించిన పరిశోధన గ్రంథమిది. అంటే ఇది విమర్శను గూర్చిన విమర్శ అన్నమాట. ఒక సాహితీప్రక్రియ గురించో, ఒక కావ్యఖండాన్ని ఇంతో అంతో మొగ్గు ఇటో అటో తప్పదు. రసలుబ్దుడైన విమర్శకునికి అప్పుడప్పుడూ ఈ రెక్క ఒరుగుడు అనివార్యం. కాని కొన్ని ఏళ్లుగా కరళ్ళుకరళ్ళుగా తెలుగు సాహిత్యంలో వెలువడిన విమర్శల గురించి నిష్పాక్షిక విమర్శ జరపడం అసిధారా వ్రతం. సమీక్షణ శక్తితోపాటు సంయమన బుద్ధి ఉనప్పుడే ఈ వ్రతానికి ఫలితం దక్కుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.