సంగీతం పైన పుస్తకాలు వెయ్యడం అన్నది, ఈ రోజుల్లో ఒక సాహసమే అని చెప్పాలి. దీనికి కారణం ఉంది. విశాల భారతదేశంలో కొద్ది ప్రాంతం మాత్రం తెలుగు మాట్లాడేవారున్న దశలో; క్రమంగా ఈ తెలుగును మరచిపోతున్న వారూ ఉన్న ప్రస్తుత తరుణంలో అతికొద్ది మంది సంగీతాభిరుచి గలవారి కోసం పుస్తకం ప్రచురించడం అంటే... లాభనష్టాల బేరీజు వేసుకోకుండా చెయ్యవలసిన కార్యక్రమం అని ముందే నిర్ణయించుకొని ఈ సాహసం చేశాం!
అయితే, తెలుగునాట సంగీత గ్రంథాలు లేవా? లేక పాఠకుల్లో సంగీత స్పృహ తగ్గిందా? అనే అంశాలను కూడా మేము పరిగణలోకి తీసుకున్నాం! లేకేం? ఈ కళ మీద పుస్తకాలు తెలుగులోనూ ఇటీవల వచ్చాయి. ప్రాథమికంగా సంగీతాభిరుచిని కలిగించేటంత సమాచారం అందులో ఎంతో కొంతశాతం లోపించిందని, మా పరిశీలకులు చెప్పగా, సదరు లోపాన్ని పూరిస్తూ సంగీత గ్రంథం వెలువరించాలని సంకల్పించాం!
- ప్రచురణకర్తలు
ఈ పుస్తకం వల్ల
సంగీత పరిచయం
సంగీత శైలులు
సంగీత స్వరాలు
సంగీత వాయిద్యాలు
నృత్య రూపకాలు
ప్రముఖ సంగీతకారులు, విద్వాంసులు
గురించి మీరు తెలుసుకుంటారు.
సంగీతం పైన పుస్తకాలు వెయ్యడం అన్నది, ఈ రోజుల్లో ఒక సాహసమే అని చెప్పాలి. దీనికి కారణం ఉంది. విశాల భారతదేశంలో కొద్ది ప్రాంతం మాత్రం తెలుగు మాట్లాడేవారున్న దశలో; క్రమంగా ఈ తెలుగును మరచిపోతున్న వారూ ఉన్న ప్రస్తుత తరుణంలో అతికొద్ది మంది సంగీతాభిరుచి గలవారి కోసం పుస్తకం ప్రచురించడం అంటే... లాభనష్టాల బేరీజు వేసుకోకుండా చెయ్యవలసిన కార్యక్రమం అని ముందే నిర్ణయించుకొని ఈ సాహసం చేశాం! అయితే, తెలుగునాట సంగీత గ్రంథాలు లేవా? లేక పాఠకుల్లో సంగీత స్పృహ తగ్గిందా? అనే అంశాలను కూడా మేము పరిగణలోకి తీసుకున్నాం! లేకేం? ఈ కళ మీద పుస్తకాలు తెలుగులోనూ ఇటీవల వచ్చాయి. ప్రాథమికంగా సంగీతాభిరుచిని కలిగించేటంత సమాచారం అందులో ఎంతో కొంతశాతం లోపించిందని, మా పరిశీలకులు చెప్పగా, సదరు లోపాన్ని పూరిస్తూ సంగీత గ్రంథం వెలువరించాలని సంకల్పించాం! - ప్రచురణకర్తలు ఈ పుస్తకం వల్ల సంగీత పరిచయం సంగీత శైలులు సంగీత స్వరాలు సంగీత వాయిద్యాలు నృత్య రూపకాలు ప్రముఖ సంగీతకారులు, విద్వాంసులు గురించి మీరు తెలుసుకుంటారు.© 2017,www.logili.com All Rights Reserved.