నేను చూసిన దేశాలు, ప్రదేశాలు తప్ప నేను చూడని వాటిని ఇందులో ప్రస్తావించలేదు. ఆయా దేశాల్లో, పట్టణాల్లో మరికొన్ని చూడదగ్గ ప్రదేశాలు ఉండొచ్చు.
ఈ పుస్తకం మిమ్మల్ని యూరప్ లోని పది దేశాలలోని గొప్ప నగరాలకు తీసుకెళుతుంది. ఆయా ప్రాంతాల్లోని ప్రసిద్ధ కట్టడాలు, మ్యూజియంలను, వాటిలోని ప్రముఖ కళాఖండాలను, వాటి ఘనచరిత్రను కళ్ళకు కడుతుంది. తరతరాలుగా యూరపియన్లు ఎంతో పదిలంగా కాపాడుకుంటున్న సాంస్కృతిక వైభవంతో పాటు... రెండు కోణాన్ని కూడా మీ ముందు ఆవిష్కరిస్తుంది.
నేను చూసిన దేశాలు, ప్రదేశాలు తప్ప నేను చూడని వాటిని ఇందులో ప్రస్తావించలేదు. ఆయా దేశాల్లో, పట్టణాల్లో మరికొన్ని చూడదగ్గ ప్రదేశాలు ఉండొచ్చు. ఈ పుస్తకం మిమ్మల్ని యూరప్ లోని పది దేశాలలోని గొప్ప నగరాలకు తీసుకెళుతుంది. ఆయా ప్రాంతాల్లోని ప్రసిద్ధ కట్టడాలు, మ్యూజియంలను, వాటిలోని ప్రముఖ కళాఖండాలను, వాటి ఘనచరిత్రను కళ్ళకు కడుతుంది. తరతరాలుగా యూరపియన్లు ఎంతో పదిలంగా కాపాడుకుంటున్న సాంస్కృతిక వైభవంతో పాటు... రెండు కోణాన్ని కూడా మీ ముందు ఆవిష్కరిస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.