బొజెనా' హెలెనా మజుర్-నొవాక్ (Bozena Helena Mazur-Novaki స్వదేశం పోలండ్ అయినా 2004లో యునైటెడ్ కింగ్ డమ్ (U.K.) కువలు వెళ్లింది. తల్లిదండ్రులు సంగీత సాహిత్యాలపై మక్కువ గలిగిన వాళు కావడం ఇంటి నిండా పుస్తకాలు ఉండడం, అమ్మమ్మ నాయనమ్మలు గారాబంగా చూసుకోవడమే కాక ఆ తరపు కథలతో 'బొజెనా'ను అలరించడం ఇవన్నీ ఆమెను కవయిత్రిగా ఎదిగేందుకు దోహదం చేసినాయి. Galczynski, Tuwim, Palikowska-Jasnorzewska లాంటి కవుల సాహచర్యం , జీవితంలో తాననుభవించిన కష్టసుఖాలు ఇవన్నీ ఆమె కవిత్వానికి ప్రేరణలైనాయి.
ప్రేమ, నిరీక్షణ, ఆశావహ దృక్పథం, ఊహ వాస్తవంల కలయిక వలన ఏర్పడే అపురూపస్థితి, జ్ఞాపకాలు ఇవన్నీ పదచిత్రాలు కాగా ఆమెతో పాటు మనమూ సీతాకోకచిలుకలమై జ్ఞాపకాల తోటలో విహరిస్తాం. జీవితంలోని తీపి, చేదు, సుఖదుఃఖాల్ని ఆమె తనదైన శైలిలో వర్ణిస్తుంటే మనమూ ఆయా సంఘటనలలో పాత్రలుగా తాదాత్మ్యం చెందుతాము. బొజెనా, రెండవ కవిత్వ పుస్తకం Blue Longing ను 'నీలి నిరీక్షణ'గా అనువదించి ద్విభాషా కవిత్వంగా సృజనలోకం తెలుగు పాఠకలోకానికి సవినయంగా సమర్పిస్తున్నది.
- డాక్టర్ లంకా శివరామప్రసాద్
బొజెనా' హెలెనా మజుర్-నొవాక్ (Bozena Helena Mazur-Novaki స్వదేశం పోలండ్ అయినా 2004లో యునైటెడ్ కింగ్ డమ్ (U.K.) కువలు వెళ్లింది. తల్లిదండ్రులు సంగీత సాహిత్యాలపై మక్కువ గలిగిన వాళు కావడం ఇంటి నిండా పుస్తకాలు ఉండడం, అమ్మమ్మ నాయనమ్మలు గారాబంగా చూసుకోవడమే కాక ఆ తరపు కథలతో 'బొజెనా'ను అలరించడం ఇవన్నీ ఆమెను కవయిత్రిగా ఎదిగేందుకు దోహదం చేసినాయి. Galczynski, Tuwim, Palikowska-Jasnorzewska లాంటి కవుల సాహచర్యం , జీవితంలో తాననుభవించిన కష్టసుఖాలు ఇవన్నీ ఆమె కవిత్వానికి ప్రేరణలైనాయి. ప్రేమ, నిరీక్షణ, ఆశావహ దృక్పథం, ఊహ వాస్తవంల కలయిక వలన ఏర్పడే అపురూపస్థితి, జ్ఞాపకాలు ఇవన్నీ పదచిత్రాలు కాగా ఆమెతో పాటు మనమూ సీతాకోకచిలుకలమై జ్ఞాపకాల తోటలో విహరిస్తాం. జీవితంలోని తీపి, చేదు, సుఖదుఃఖాల్ని ఆమె తనదైన శైలిలో వర్ణిస్తుంటే మనమూ ఆయా సంఘటనలలో పాత్రలుగా తాదాత్మ్యం చెందుతాము. బొజెనా, రెండవ కవిత్వ పుస్తకం Blue Longing ను 'నీలి నిరీక్షణ'గా అనువదించి ద్విభాషా కవిత్వంగా సృజనలోకం తెలుగు పాఠకలోకానికి సవినయంగా సమర్పిస్తున్నది. - డాక్టర్ లంకా శివరామప్రసాద్
© 2017,www.logili.com All Rights Reserved.