Aame Jayinchindi

By Aadella Sivakumar (Author)
Rs.200
Rs.200

Aame Jayinchindi
INR
VISHALA825
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         జీవితం మైనస్ ప్రేమ తరువాత ఆ స్థాయిలో నాకు రచయితగా గొప్ప సంతృప్తినిచ్చిన నవల 'ఆమె జయించింది'. ప్రతిష్ఠాత్మకమైన 2014 స్వాతి నవల అనిల్ అవార్డ్ కు ఈ నవలను ఎంపిక చేసి శ్రీ స్వాతి బలరాం గారు గౌరవించటం జరిగింది. వారికి ప్రత్యేక కృతఙ్ఞతలు. అమ్మను పురిట్లోనే చంపేస్తున్న మానవాళి భవిష్యత్తులో భయంకరమైన పరిణామాలను ఎదుర్కోక తప్పదు. అమ్మ అంటే కేవలం స్త్రీ మాత్రమే కాదు. ఒక ఆవు, కుక్క, పండి, పిచ్చుక సమస్త ప్రాణులకు ఆధార భూతమైనది అమ్మే కదా! 

          నాగరికత వికటాట్టహాసం చేస్తున్న ఈ రోజుల్లో ఎక్కడ చూసినా మేధావులే కనిపిస్తున్నారు కానీ హృదయం ఉన్న మనుష్యులు ఆవిరైపోతున్న తరుణంలో రచయిత దుఃఖం ఈ నవలల మీకు కన్పిస్తుంది. నిజాయీతీగా రాస్తే పాఠకుల స్పందన అద్భుతంగా ఉంటుందన్న సత్యం మరోసారి ఈ నవల ద్వారా ఆవిష్కృతం అయ్యింది ప్రపంచవ్యాప్తంగా తెలుగు పాఠకులు ఈ నవలను చదివి కన్నీళ్ళ పర్యంతం అవుతూ నాకు ఫోన్లు చేశారు. మెస్సేజ్ లతో నా మొబైల్ ఇన్ బాక్స్ నిండిపోయింది. పాఠకుల దేవుళ్ళందరికీ నా కృతఙ్ఞతలు.. జ్ఞానం అంటే మేధస్సు కాదు దయ..

         జీవితం మైనస్ ప్రేమ తరువాత ఆ స్థాయిలో నాకు రచయితగా గొప్ప సంతృప్తినిచ్చిన నవల 'ఆమె జయించింది'. ప్రతిష్ఠాత్మకమైన 2014 స్వాతి నవల అనిల్ అవార్డ్ కు ఈ నవలను ఎంపిక చేసి శ్రీ స్వాతి బలరాం గారు గౌరవించటం జరిగింది. వారికి ప్రత్యేక కృతఙ్ఞతలు. అమ్మను పురిట్లోనే చంపేస్తున్న మానవాళి భవిష్యత్తులో భయంకరమైన పరిణామాలను ఎదుర్కోక తప్పదు. అమ్మ అంటే కేవలం స్త్రీ మాత్రమే కాదు. ఒక ఆవు, కుక్క, పండి, పిచ్చుక సమస్త ప్రాణులకు ఆధార భూతమైనది అమ్మే కదా!            నాగరికత వికటాట్టహాసం చేస్తున్న ఈ రోజుల్లో ఎక్కడ చూసినా మేధావులే కనిపిస్తున్నారు కానీ హృదయం ఉన్న మనుష్యులు ఆవిరైపోతున్న తరుణంలో రచయిత దుఃఖం ఈ నవలల మీకు కన్పిస్తుంది. నిజాయీతీగా రాస్తే పాఠకుల స్పందన అద్భుతంగా ఉంటుందన్న సత్యం మరోసారి ఈ నవల ద్వారా ఆవిష్కృతం అయ్యింది ప్రపంచవ్యాప్తంగా తెలుగు పాఠకులు ఈ నవలను చదివి కన్నీళ్ళ పర్యంతం అవుతూ నాకు ఫోన్లు చేశారు. మెస్సేజ్ లతో నా మొబైల్ ఇన్ బాక్స్ నిండిపోయింది. పాఠకుల దేవుళ్ళందరికీ నా కృతఙ్ఞతలు.. జ్ఞానం అంటే మేధస్సు కాదు దయ..

Features

  • : Aame Jayinchindi
  • : Aadella Sivakumar
  • : Vishalandhra Publishing House
  • : VISHALA825
  • : Paperback
  • : 2016
  • : 184
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Aame Jayinchindi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam