హైదరాబాదు నుండి వరంగల్ వెళ్లాలని అద్వైత, రాజమోహరావు. బస్టాండ్ కి వచ్చారు. వాళ్ళిద్దరు బస్టాండ్ లో కొద్దిసేపు వెయిట్ చేశారు.
బస్ వచ్చి ఆగింది..
బస్ ఎక్కాక ముందు సీటు ఖాళీగా వుండటంతో... "నువ్విక్కడ కూర్చో తాతయ్య! నేను వెళ్లి వెనకాల సీట్లో కుర్చుంటాను" అంది అద్వైత.
ఆయన సందేహంగా అటువైపే చూస్తూ "నీకు అక్కడ సీటు వుందో లేదో..." అంటూ కూర్చోకుండా అలాగే నిలబడ్డాడు.
బస్ కదిలింది... వేగాన్నందుకోవడంతో ఆ కుదుపులకి ఆయన నిలబడలేక పోతున్నాడు. ఆయన ధ్యాసంతా మనవరాలికి సీటు దొరుకుతుందో లేదో అన్నదాని మీదనే వుంది .
చివర సీటు ఖాళీగా వుండటం అద్వైత కన్పించింది. అటువైపు చూపిస్తూ...
"ఈ కధా ఇలా సాగుతూనేవుంటుంది".....!
అంగులూరి అంజనీదేవి
హైదరాబాదు నుండి వరంగల్ వెళ్లాలని అద్వైత, రాజమోహరావు. బస్టాండ్ కి వచ్చారు. వాళ్ళిద్దరు బస్టాండ్ లో కొద్దిసేపు వెయిట్ చేశారు. బస్ వచ్చి ఆగింది.. బస్ ఎక్కాక ముందు సీటు ఖాళీగా వుండటంతో... "నువ్విక్కడ కూర్చో తాతయ్య! నేను వెళ్లి వెనకాల సీట్లో కుర్చుంటాను" అంది అద్వైత. ఆయన సందేహంగా అటువైపే చూస్తూ "నీకు అక్కడ సీటు వుందో లేదో..." అంటూ కూర్చోకుండా అలాగే నిలబడ్డాడు. బస్ కదిలింది... వేగాన్నందుకోవడంతో ఆ కుదుపులకి ఆయన నిలబడలేక పోతున్నాడు. ఆయన ధ్యాసంతా మనవరాలికి సీటు దొరుకుతుందో లేదో అన్నదాని మీదనే వుంది . చివర సీటు ఖాళీగా వుండటం అద్వైత కన్పించింది. అటువైపు చూపిస్తూ... "ఈ కధా ఇలా సాగుతూనేవుంటుంది".....! అంగులూరి అంజనీదేవి© 2017,www.logili.com All Rights Reserved.