ఒరిస్సా కొండప్రాంతాలలో నివసించే కోదులు చాలా ప్రాచీనులు. 'ధరిత్రీమాత పెద్ద కొడుకే కోదు' అన్నా సాహసమనిపించుకోదు. కోదుల జీవన విధానం, వారి సుఖదుఃఖాలు మొదలైన వాటిని కళ్లకు కట్టేటట్లు చిత్రించే ఈ ఒరియా సాహిత్యంలో ఉత్తమ నవలగా పేరు గడించుకుంది. కోదుల జీవిత విధానాన్ని కళ్ళారా చూచే అవకాశం గలిగిన కారణం వల్ల శ్రీ మహాంతి రచన సజీవంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఒరియా మూలం నుంచే తెలుగు చేయబడిన ఈ నవల తెలుగు పాఠక లోకాన్ని అలరిస్తుందని ఆశిస్తున్నాము.
- గోపీనాథ్ మహాంతి, పురిపండా అప్పలస్వామి