ఆధునిక భారతీయ సాహిత్య నిర్మాతలలో బంకించంద్ర ఛటర్జీ ప్రథమగణ్యుడు, అరవిందుడాయనను భారతీయ ఋషిపరంపరలో చేర్చి నివాళి ఘటించాడు. అయన శైలి, కళాత్మకత, సృజనాత్మకతలతో సాటిరాగల రచయిత వంగ సాహిత్యంలో అయన తరువాత లేరు అని వంగ సాహిత్య విమర్శకులున్నారు. మానవ జీవిత స్వభావ చిత్రణలో అయన ఆదర్శవాది. అయినా ఆయన పత్రాలు జీవ చైతన్యంతో పాఠకులను ఆకర్షిస్తాయి. స్వాతంత్ర్యోద్యమ సమరంలో సమస్త భారతీయ భాషలను ఆయన ఆనందమఠం ఆకర్షించింది. ఉత్తేజపరచింది. సమస్త భారతీయ