అల్లూరి సీతారామరాజు, ఝాన్సీరాణి, బోస్, గాంధి, నెహ్రూ, వల్లభాయ్, ప్రకాశం పంతులు, జెంషెడ్జీ, టాటా, శివ నారాయణ్ బిర్లా, అంబాని, కార్జన్ భాయ్ పటేల్,లెనిన్, హిట్లర్, నెపోలియన్, అలెగ్జాండర్, అమితాబ్, ఎల్ వి ప్రసాద్, నాగిరెడ్డి, చక్రపాణి ఇంకా ఎందరో.. అందరూ ఒకప్పుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వాళ్ళేంకాదు. వారి వారి రంగాలు వేరయినా, అనుక్షణం యుద్ధం చేస్తూ, విజయాలను సొంతం చేసుకుంటూ, నాయకత్వ లక్షణాలను అలవర్చుకుని, నాయకులుగా నిలబడి ఆ తరువాతే అనుచరుల్ని అండగా చేసుకొని సమిష్టి యుద్ధానికి సంసిద్ధులై అప్పుడే అనితర సాధ్యులయ్యారు. నలుగురు నమ్మేదాకా - పదుగురు అండగా చేరేదాకా.. ఎవరయినా ఒంటిగా, ఒకటిగా నిలబడక తప్పదు. గెలుపు అభివృద్ధికి ఒక మెట్టే అయితే ఓటమి ప్రగతికి రెండు మెట్లవుతాయి.
"Success has hundred fathers bur failure is an orphan"
సరిగ్గా అప్పుడే ఈ ప్రపంచంలో సాధ్యం కానిది లేదని రుజువు చేయడం ఆరంభమవుతుంది.
గెలుపు ఓటమిల మధ్య ఓ వ్యక్తి జరిపే సమరమే ఈ 'అనితర సాధ్యుడు.'
He can beat anybody with nobody's help.
సహాయం సామర్ధ్యానికి అవమానం కావచ్చు. కాని ప్రయత్నానికి స్పూర్తి తప్పనిసరి! ఒక ధీశాలి విజయం వెనక ఒక ప్రేరక శక్తి ఉంటుంది. ఆ శక్తి తప్పనిసరిగా స్త్రీ అయిఉంటుంది. మరెన్నో విషయాల కోసం ఈ పుస్తకం చదవండి.
అల్లూరి సీతారామరాజు, ఝాన్సీరాణి, బోస్, గాంధి, నెహ్రూ, వల్లభాయ్, ప్రకాశం పంతులు, జెంషెడ్జీ, టాటా, శివ నారాయణ్ బిర్లా, అంబాని, కార్జన్ భాయ్ పటేల్,లెనిన్, హిట్లర్, నెపోలియన్, అలెగ్జాండర్, అమితాబ్, ఎల్ వి ప్రసాద్, నాగిరెడ్డి, చక్రపాణి ఇంకా ఎందరో.. అందరూ ఒకప్పుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వాళ్ళేంకాదు. వారి వారి రంగాలు వేరయినా, అనుక్షణం యుద్ధం చేస్తూ, విజయాలను సొంతం చేసుకుంటూ, నాయకత్వ లక్షణాలను అలవర్చుకుని, నాయకులుగా నిలబడి ఆ తరువాతే అనుచరుల్ని అండగా చేసుకొని సమిష్టి యుద్ధానికి సంసిద్ధులై అప్పుడే అనితర సాధ్యులయ్యారు. నలుగురు నమ్మేదాకా - పదుగురు అండగా చేరేదాకా.. ఎవరయినా ఒంటిగా, ఒకటిగా నిలబడక తప్పదు. గెలుపు అభివృద్ధికి ఒక మెట్టే అయితే ఓటమి ప్రగతికి రెండు మెట్లవుతాయి. "Success has hundred fathers bur failure is an orphan" సరిగ్గా అప్పుడే ఈ ప్రపంచంలో సాధ్యం కానిది లేదని రుజువు చేయడం ఆరంభమవుతుంది. గెలుపు ఓటమిల మధ్య ఓ వ్యక్తి జరిపే సమరమే ఈ 'అనితర సాధ్యుడు.' He can beat anybody with nobody's help. సహాయం సామర్ధ్యానికి అవమానం కావచ్చు. కాని ప్రయత్నానికి స్పూర్తి తప్పనిసరి! ఒక ధీశాలి విజయం వెనక ఒక ప్రేరక శక్తి ఉంటుంది. ఆ శక్తి తప్పనిసరిగా స్త్రీ అయిఉంటుంది. మరెన్నో విషయాల కోసం ఈ పుస్తకం చదవండి.© 2017,www.logili.com All Rights Reserved.