రేబాన్ ఫోటో సన్ గ్లాసెస్ ని తీసి, షర్ట్ కోసలతో తుడుచుకొని, మళ్ళీ కళ్ళకు పెట్టుకుని విండోలోంచి కనిపిస్తున్న దృశ్యాల్ని చూస్తున్నాడు అక్షిత్. ట్రిమ్ముగా ఒక షేప్ లో నున్న జుట్టు, వత్తుగా ఉన్న మీసాలు, విశాలమైన నుదురు, ఒక్క కొనచూపుతోనే ఎదుటి వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని, విషయాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకోగల డేగ చూపులు, బలిష్టంగా కనబడే చేతులు, భుజాలు, విశాలమైన రొమ్ము, మెరుపును కూడా డీ కొనడానికి సిధంగా ఉండే పిడికిళ్ళు, నిలబడితే అందరి చూపుల్ని తనవైపు తిప్పుకోగలిగే నిలువెత్తు మనిషి..
విండోలోంచి బైటకు కాసేపు చూసి, అంతలోనే తన చేతిలోని బుక్ లోని పేజీలవైపు తిప్పాడు చూపుల్ని. అమెరికాలో, రష్యాకి చెందిన గూఢచారి సంస్థ కె జి బి రహస్య కార్యకలాపాల్ని నిర్వహించే సందర్భంలో వాడిన కోడ్ అది. ఆ కోడ్ ఆధారంగా, కాలంలో పాటు పరిగెడుతూ, ప్రతిక్షణం అప్రమత్తంగా కెజిబి గూఢచారులు నిర్వహించిన కార్యక్రమాల గురించి ఆసక్తికరంగా చదువుతున్నాడు అక్షిత్. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
రేబాన్ ఫోటో సన్ గ్లాసెస్ ని తీసి, షర్ట్ కోసలతో తుడుచుకొని, మళ్ళీ కళ్ళకు పెట్టుకుని విండోలోంచి కనిపిస్తున్న దృశ్యాల్ని చూస్తున్నాడు అక్షిత్. ట్రిమ్ముగా ఒక షేప్ లో నున్న జుట్టు, వత్తుగా ఉన్న మీసాలు, విశాలమైన నుదురు, ఒక్క కొనచూపుతోనే ఎదుటి వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని, విషయాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకోగల డేగ చూపులు, బలిష్టంగా కనబడే చేతులు, భుజాలు, విశాలమైన రొమ్ము, మెరుపును కూడా డీ కొనడానికి సిధంగా ఉండే పిడికిళ్ళు, నిలబడితే అందరి చూపుల్ని తనవైపు తిప్పుకోగలిగే నిలువెత్తు మనిషి.. విండోలోంచి బైటకు కాసేపు చూసి, అంతలోనే తన చేతిలోని బుక్ లోని పేజీలవైపు తిప్పాడు చూపుల్ని. అమెరికాలో, రష్యాకి చెందిన గూఢచారి సంస్థ కె జి బి రహస్య కార్యకలాపాల్ని నిర్వహించే సందర్భంలో వాడిన కోడ్ అది. ఆ కోడ్ ఆధారంగా, కాలంలో పాటు పరిగెడుతూ, ప్రతిక్షణం అప్రమత్తంగా కెజిబి గూఢచారులు నిర్వహించిన కార్యక్రమాల గురించి ఆసక్తికరంగా చదువుతున్నాడు అక్షిత్. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.