Arthanareeswarudu

By L R Swamy (Author)
Rs.120
Rs.120

Arthanareeswarudu
INR
VISHALA863
In Stock
120.0
Rs.120

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              మూర్ఖత్వం, దాన్నుండి పుట్టిన అహంకారం సామాజిక వ్యవస్థలోని కొన్ని అంతర్భాగాల్లో దట్టంగా అలుముకున్నప్పుడు ఏ కొద్దిపాటి ఇంగితజ్ఞానమైనా ప్రకాశిస్తుందంటారు. మద్రాసు హైకోర్టు పెరుమాళ్ మురుగన్ కేసులో వెలువరించిన తీర్పు ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ప్రస్తుత సామాజిక వాతావరణంలో ఆ తీర్పు వెలుగును చూపిస్తుంది. గోవింద పన్సారేను, కలబుర్గీని నడిబజార్లో హిందూ మతోన్మాదులు అడ్డంగా నరికేసిన నేపథ్యంలో ఈ తీర్పు వెలుగులు భారతదేశం నలుమూలలా వ్యాపిస్తాయనడంలో సందేహం లేదు. పశ్చిమ తమిళనాడులోని నమక్కాల్ జిల్లా తిరుచెంగోడు పట్టణ ప్రాంతంలోని ఒక సామాజిక సాంప్రదాయం ఈ నవలకు నేపథ్యం. 1940 నేపథ్యంలో వ్యవసాయము, పశుపోషణ జీవనంగా గల ఒక జంట కాళి, పొన్నల కథ ఇది.

Features

  • : Arthanareeswarudu
  • : L R Swamy
  • : Vishalandhra Publishing House
  • : VISHALA863
  • : Paperback
  • : 2016
  • : 152
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Arthanareeswarudu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam