ఈ నవల నోబెల్ బహుమతి పొందిన హెమింగ్వే "ది ఓల్డ్ మ్యాన్ అండ్ ద సి" కి తెలుగు అనువాదం. హెమింగ్వే దీన్ని 1951 లో రాయగా, లైఫ్ పత్రిక దీన్ని మొదటిసారిగా 1952 లో ప్రచురించింది. ప్రచురించిన రెండు రోజుల్లోనే పత్రిక యాభైలక్షల కాపీలు అమ్ముడుపోయింది. పులిటీజర్ ప్రైజ్ ని కూడా గెలుచుకున్న ఈ నవల ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లోకి అనువాదం అయింది.