గంగా తీరాన పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లో మాతాపూర్ ఒక చిన్న గ్రామం. భారత దేశంలోని ఇతర గ్రామాల మాదిరిగానే మాతాపూర్ లో కూడా కొంత మంది మాత్రమే సిరిసంపదలు కలిగిన సంపన్నులు. మిగిలిన వారంతా దీనులు, దరిద్రులు. సిరిసంపదలు కలిగిన సంపన్నులలో సవర్ణులుగా పిలువబడే బ్రాహ్మణులు, పురోహితులు, ఠాకూర్లు, జమీందార్లు, షావుకారులు మరియు వడ్డీ వ్యాపారులు. మిగతా గ్రామాల లాగానే సవర్ణులు ఎగువ వైపు, అవర్ణులుగా పిలువబడే దళితులు గంగా నదికి దిగువ వైపున ఉంటారు. దిగువ వైపున ఊర్లో అన్నింటికన్నా చివరన సక్ఖ ఇల్లు. ఆ తరువాత కూలిపోయి శిథిలావస్థలో ఉండే రెండు మూడు పూరి గుడిసెలు, పెంట కుప్పలు. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.