అదృశ్య సంకెళ్లు - నరకానికి నకళ్ళు
నరకం ఎలా ఉంటుంది? రకరకాల మత గ్రంథాలలో నరకం, దాని వాతావరణం వేరువేరుగా ఉండొచ్చు. అయితే అన్ని నరకాలు నిలబడేది ఒక సూత్రం మీదే - పాపం చేసిన వాళ్లను క్రూరంగా శిక్షించడం. ఒక ప్రమాదం జరిగిన క్షతగాత్రుడిని నరకమంటే ఏంటని అడిగితే ఈ శరీర బాధలే నరకమని చెబుతాడు. కటిక దరిద్రులని అడిగితే ఈ పేదరికమే నరకం అంటారు. అనాధని అడిగితే ఒంటరితనమే నరకం అంటాడు. నువ్వు చేసిన తప్పులకి కొన్నిసార్లు అనుకోని పరిస్థితిలకే నరకాన్ని చూస్తావు. కానీ ఈ దేశంలో నీకు తెలియకుండా నువ్వు పుట్టే కులం నీకు స్వర్గ నరకాలని నిర్ణయిస్తుంది. నీ స్వర్గ నరకాలని నీ చుట్టూ ఉన్న సంఘం, సమాజం నీకు ఉపక్రమించేలా చేస్తాయి.
ఈ స్వర్గ నరకాలలో హెచ్చుతగ్గులు కూడా ఉండొచ్చు. అలాగే నరకాలలో కిందిస్థాయి ఉన్నా హెచ్చు స్థాయినే నరకం అంటారు. అదే కులవివక్ష. నరకమంటే మాదే అని బ్రాహ్మణ స్త్రీలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయినా సరే ఈ దేశంలో కుల వివక్ష లేదనే మాట చెప్పాల్సింది దళితులు, తోటి నిమ్మనజాతి వారే. లేదంటే ఆ మాటకి ప్రామాణికం రాదు.
ఈ నరకం చదువుకున్నా డబ్బులు ఉన్నా పెద్ద ఉద్యోగం ఉన్నా పెద్ద రాజకీయ నాయకులు అయినా నిన్ను వదలదు. కులం నిన్ను వేట కుక్కలా వేటాడుతుంది. వెంటాడుతుంది. పీక్కు తింటుంది. కొందరికి పడగ నీడనిస్తుంది. కొందరికి చల్లని వెన్నెలై కాపు కాస్తుంది.................
అదృశ్య సంకెళ్లు - నరకానికి నకళ్ళు నరకం ఎలా ఉంటుంది? రకరకాల మత గ్రంథాలలో నరకం, దాని వాతావరణం వేరువేరుగా ఉండొచ్చు. అయితే అన్ని నరకాలు నిలబడేది ఒక సూత్రం మీదే - పాపం చేసిన వాళ్లను క్రూరంగా శిక్షించడం. ఒక ప్రమాదం జరిగిన క్షతగాత్రుడిని నరకమంటే ఏంటని అడిగితే ఈ శరీర బాధలే నరకమని చెబుతాడు. కటిక దరిద్రులని అడిగితే ఈ పేదరికమే నరకం అంటారు. అనాధని అడిగితే ఒంటరితనమే నరకం అంటాడు. నువ్వు చేసిన తప్పులకి కొన్నిసార్లు అనుకోని పరిస్థితిలకే నరకాన్ని చూస్తావు. కానీ ఈ దేశంలో నీకు తెలియకుండా నువ్వు పుట్టే కులం నీకు స్వర్గ నరకాలని నిర్ణయిస్తుంది. నీ స్వర్గ నరకాలని నీ చుట్టూ ఉన్న సంఘం, సమాజం నీకు ఉపక్రమించేలా చేస్తాయి. ఈ స్వర్గ నరకాలలో హెచ్చుతగ్గులు కూడా ఉండొచ్చు. అలాగే నరకాలలో కిందిస్థాయి ఉన్నా హెచ్చు స్థాయినే నరకం అంటారు. అదే కులవివక్ష. నరకమంటే మాదే అని బ్రాహ్మణ స్త్రీలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయినా సరే ఈ దేశంలో కుల వివక్ష లేదనే మాట చెప్పాల్సింది దళితులు, తోటి నిమ్మనజాతి వారే. లేదంటే ఆ మాటకి ప్రామాణికం రాదు. ఈ నరకం చదువుకున్నా డబ్బులు ఉన్నా పెద్ద ఉద్యోగం ఉన్నా పెద్ద రాజకీయ నాయకులు అయినా నిన్ను వదలదు. కులం నిన్ను వేట కుక్కలా వేటాడుతుంది. వెంటాడుతుంది. పీక్కు తింటుంది. కొందరికి పడగ నీడనిస్తుంది. కొందరికి చల్లని వెన్నెలై కాపు కాస్తుంది.................© 2017,www.logili.com All Rights Reserved.