చలం గారి రాచలను ఆసాంతం పరిశీలించి, పరిశోధించి అయన సినిమా గురించి ఎక్కడ, ఏ చిన్న ప్రస్తావన చేసిన ఏరి కూర్చొని పుస్తకం ఏది. చలం గారి పట్ల, ఆయన రచనల పట్ల అల్లా గురుప్రసాద్రావుగారికి, గాలి ఉదయ కుమార్ గారికి ఉన్న భక్తి, శ్రద్ధలను నిదర్శనం ఈ పుస్తకం. చాల గొప్ప కృషి.
నేనూ గురుప్రసాద్రావుగారు దాదాపు సమ వయస్కులం. తొలి రోజుల్లో చలంగారి రచనల కేవలం చదవడం కాకుండా ఆపోసన పట్టి, తాగేసిన చాలామందిలో మేము ఉన్నాం. ఒక విధంగా చలంగారి ప్రభావం ఆ రోజుల్లో చాలామంది రచయితల మీద ఉండేదని న ఉద్దేశం. అలాగే అయన నిజాయతి, నిక్కిచ్చితనం, నిష్కర్షగా చెప్పిన విషయాలు, సమాజంలోని హిపోక్రిసీనీ చీల్చి చెండాడడం పద్ధతి అస్మదాదులును ముగ్దుల్ని చేశాయి.
-ఆళ్ళ గురుప్రసాద్ రావు.
-గాలి ఉదయ కుమార్.