జాతీయవాద రాజకీయాల సిద్ధాంతం, చరిత్రలపై ఆసక్తి ఉన్న ప్రతివ్యక్తీ తప్పక చదవవలసిన గ్రంధం. అంతర్జాతీయ స్థాయి పాండిత్యంతో ఎక్కడా రాజీపడకుండా, అతివిశదంగా, అద్బుతంగా రచించిన గ్రంధం
....గాయత్రీ
స్పష్టమైన, సముచితమైన వాదదోరణిలో ఒక సామాజిక సిద్దాంతాన్ని చదవాలన్న ఆసక్తి ఉన్న పాటకులకు ఈ గ్రంధం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. సమకాలిక సాంస్కృతిక విమర్శ రంగంలో ఈ గ్రంధ రచనను ఒక ముఖ్యమైన సంఘటనగా పండితులు గుర్తిస్తారనడంలో సందేహం లేదు.
- ది హిందూ పత్రిక
తేటతెల్లంగా మార్క్సిస్టు విమర్శా దృక్పథంతో రచించిన చాలా ముఖ్యమైన గ్రంథం
- ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ
గొప్ప పాండిత్య స్ఫోరకమైన రచన, విమర్శనా శక్తి పరాకాష్ఠకు చేరిన బుద్ధినుండి ఉత్పన్నమైన రచన… నిర్దుష్టమైన
ప్రామాణికతతోనూ, రమణీయమైన వచనంలోనూ సాగిన రచన.
- అమితావ్ ఘోష్, ది టెలిగ్రాఫ్ లో
ఈ పుస్తకం లో మీరు సమకాలీన పరిణామాలపై పాటకుల అవగాహననూ పెంపొందిచడంతో పాటు, చర్చలో పాల్గొనడం ద్వారా వారు తమ అవగాహనను, విశ్లేషణను, విమర్శను తక్కిన పాటకులతో పంచుకోవడం ద్వారా జ్ఞానప్రసారం చేయడం వంటివి తెలుసుకుంటారు.
జాతీయవాద రాజకీయాల సిద్ధాంతం, చరిత్రలపై ఆసక్తి ఉన్న ప్రతివ్యక్తీ తప్పక చదవవలసిన గ్రంధం. అంతర్జాతీయ స్థాయి పాండిత్యంతో ఎక్కడా రాజీపడకుండా, అతివిశదంగా, అద్బుతంగా రచించిన గ్రంధం ....గాయత్రీ స్పష్టమైన, సముచితమైన వాదదోరణిలో ఒక సామాజిక సిద్దాంతాన్ని చదవాలన్న ఆసక్తి ఉన్న పాటకులకు ఈ గ్రంధం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. సమకాలిక సాంస్కృతిక విమర్శ రంగంలో ఈ గ్రంధ రచనను ఒక ముఖ్యమైన సంఘటనగా పండితులు గుర్తిస్తారనడంలో సందేహం లేదు. - ది హిందూ పత్రిక తేటతెల్లంగా మార్క్సిస్టు విమర్శా దృక్పథంతో రచించిన చాలా ముఖ్యమైన గ్రంథం - ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ గొప్ప పాండిత్య స్ఫోరకమైన రచన, విమర్శనా శక్తి పరాకాష్ఠకు చేరిన బుద్ధినుండి ఉత్పన్నమైన రచన… నిర్దుష్టమైన ప్రామాణికతతోనూ, రమణీయమైన వచనంలోనూ సాగిన రచన. - అమితావ్ ఘోష్, ది టెలిగ్రాఫ్ లో ఈ పుస్తకం లో మీరు సమకాలీన పరిణామాలపై పాటకుల అవగాహననూ పెంపొందిచడంతో పాటు, చర్చలో పాల్గొనడం ద్వారా వారు తమ అవగాహనను, విశ్లేషణను, విమర్శను తక్కిన పాటకులతో పంచుకోవడం ద్వారా జ్ఞానప్రసారం చేయడం వంటివి తెలుసుకుంటారు.© 2017,www.logili.com All Rights Reserved.