1967లో ఈ నవల తమిళ వారపత్రిక 'ఆనంద వికటన్' లో సీరియల్ గా ప్రచురితమైంది. నవల ముగిశాక, ఈ నవల ముగింపును ఎందరో పాఠకులు తీవ్రంగా ఆక్షేపించారు. 'భర్త ఎంత దుర్మార్గుడైనా భార్య భరించాల్సిందే' అనే తమిళ సంప్రదాయాన్ని పాటించలేదని నన్నూ, ఆ పత్రికనూ విమర్శిస్తూ ఉత్తరాలు వచ్చాయి.
అయితే విమర్శిస్తూ వచ్చిన ఉత్తరాలన్నీ పురుషుల నుంచి వచ్చినవే! నవల చదివిన స్త్రీలు ఆ ముగింపుకు ఆదరణ అందజేసారు. సామాజిక చైతన్యంగల కొత్తతరం స్త్రీల సంఖ్య తమిళనాడులో ఎక్కువవుతున్న విషయం నాకు సంతోషం కలిగించింది.
- అఖిలన్
1967లో ఈ నవల తమిళ వారపత్రిక 'ఆనంద వికటన్' లో సీరియల్ గా ప్రచురితమైంది. నవల ముగిశాక, ఈ నవల ముగింపును ఎందరో పాఠకులు తీవ్రంగా ఆక్షేపించారు. 'భర్త ఎంత దుర్మార్గుడైనా భార్య భరించాల్సిందే' అనే తమిళ సంప్రదాయాన్ని పాటించలేదని నన్నూ, ఆ పత్రికనూ విమర్శిస్తూ ఉత్తరాలు వచ్చాయి. అయితే విమర్శిస్తూ వచ్చిన ఉత్తరాలన్నీ పురుషుల నుంచి వచ్చినవే! నవల చదివిన స్త్రీలు ఆ ముగింపుకు ఆదరణ అందజేసారు. సామాజిక చైతన్యంగల కొత్తతరం స్త్రీల సంఖ్య తమిళనాడులో ఎక్కువవుతున్న విషయం నాకు సంతోషం కలిగించింది. - అఖిలన్© 2017,www.logili.com All Rights Reserved.