17 సెప్టెంబర్ గురువారం.. అర్థరాత్రి కావటానికి మరొక్క నిమిషమే ఉందనగా ఉలికిపాటుగా నిద్రలోంచి లేచాడు పరమశివం. ఓసారి కళ్ళు నులుముకుని చీకట్లోనే నలువైపులా పరికించి చూశాడు. ముందుగా ఏం కనిపించలేదు. చీకటికి అలవాటు పడేదాకా అలాగే చూస్తుండిపోయాడు. క్షణాలు నిముశషాలయ్యాయి. అప్పుడే అతనికి అస్పష్టంగా గదిలోని వస్తువులు కనిపిస్తున్నాయి. మంచం మీద నుంచి లేచి దేవుడి పఠం దగ్గరకు నడిచి అక్కడున్న కిడ్డీ బ్యాంకు బొమ్మను చేతిలోకి తీసుకుని రెండుమూడుసార్లు గాల్లో ఊపి చిల్లర నాణేలు చేసిన శబ్దాన్ని విన్నాడు. తరువాత ఏం జరుగుతుందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
17 సెప్టెంబర్ గురువారం.. అర్థరాత్రి కావటానికి మరొక్క నిమిషమే ఉందనగా ఉలికిపాటుగా నిద్రలోంచి లేచాడు పరమశివం. ఓసారి కళ్ళు నులుముకుని చీకట్లోనే నలువైపులా పరికించి చూశాడు. ముందుగా ఏం కనిపించలేదు. చీకటికి అలవాటు పడేదాకా అలాగే చూస్తుండిపోయాడు. క్షణాలు నిముశషాలయ్యాయి. అప్పుడే అతనికి అస్పష్టంగా గదిలోని వస్తువులు కనిపిస్తున్నాయి. మంచం మీద నుంచి లేచి దేవుడి పఠం దగ్గరకు నడిచి అక్కడున్న కిడ్డీ బ్యాంకు బొమ్మను చేతిలోకి తీసుకుని రెండుమూడుసార్లు గాల్లో ఊపి చిల్లర నాణేలు చేసిన శబ్దాన్ని విన్నాడు. తరువాత ఏం జరుగుతుందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.