ఆనందంగా ఉన్నప్పుడు మాట ఇవ్వకు. కోపంగా ఉన్నప్పుడు సమాధానం చెప్పకు. బాధలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకు. కానీ ఆదిత్య బాధలో ఉన్నప్పుడు ఓ నిర్ణయం తీసుకోకు. కానీ ఆదిత్య బాధలో ఉన్నప్పుడు ఓ నిర్ణయం తీసుకునే పొరపాటు చేశాడు. అతని బాధ ఏమిటి? ఆ బాధలో తీసుకున్న నిర్ణయం? అందువల్ల అతను ఎన్ని ఇబ్బందులకి గురయ్యాడు? ఓ అమాయకుడు చట్టంతో ఆడిన దొంగాటకమే ఈ నవల 'దొంగాట'. మధ్య తరగతి కుటుంబ నేపథ్యంలో, కొద్దిగా శృంగారం, కొద్దిగా హాస్యం, చాలా సస్పెన్స్, ఇంకా క్రైంలతో సాగే 'దొంగాట' మల్లాది మార్క్ నవల. కథ, కథనం, సస్పెన్స్ పాఠకులని మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా ఆతృతగా చదివించే నవల 'దొంగాట'.
ఆనందంగా ఉన్నప్పుడు మాట ఇవ్వకు. కోపంగా ఉన్నప్పుడు సమాధానం చెప్పకు. బాధలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకు. కానీ ఆదిత్య బాధలో ఉన్నప్పుడు ఓ నిర్ణయం తీసుకోకు. కానీ ఆదిత్య బాధలో ఉన్నప్పుడు ఓ నిర్ణయం తీసుకునే పొరపాటు చేశాడు. అతని బాధ ఏమిటి? ఆ బాధలో తీసుకున్న నిర్ణయం? అందువల్ల అతను ఎన్ని ఇబ్బందులకి గురయ్యాడు? ఓ అమాయకుడు చట్టంతో ఆడిన దొంగాటకమే ఈ నవల 'దొంగాట'. మధ్య తరగతి కుటుంబ నేపథ్యంలో, కొద్దిగా శృంగారం, కొద్దిగా హాస్యం, చాలా సస్పెన్స్, ఇంకా క్రైంలతో సాగే 'దొంగాట' మల్లాది మార్క్ నవల. కథ, కథనం, సస్పెన్స్ పాఠకులని మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా ఆతృతగా చదివించే నవల 'దొంగాట'.© 2017,www.logili.com All Rights Reserved.